Thursday, 5 November 2026

October 2012

వార్తలు

విశ్వవిద్యాలయంలో తెలంగాణా ఉద్యాగులకు అన్యాయం: కోదండరాం

హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీరంగా వ్వవసాయ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణా విశ్వవిద్యాలయంగా మార్చాలని తెలంగాణ రాజకీయ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. అవసరం అయితే రాయలసీమ, ఆధ్ర ప్రాంతాల్లో వేర్వేరుగా వ్వవసాయ విశ్వ విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. సోమాజీగూడ…

వార్తలు

అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు:అహ్మదుల్లా

కడప: మైనారీటీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌లో అక్రమాలకు పాల్పడినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి అహ్మదుల్లా తెలియజేశారు. నల్లకుంట, బండ్లగూడ,  కోఠిలోని 3 శాఖల్లో రూ. 55.45 కోట్లు మాయమైనట్లు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని…

హైదరాబాద్

వాన్‌పిక్‌పై ఈడీ పిటిషన్‌కు కోర్టు అనుమతి

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌కు సీబీఐ కోర్టు అనుమతించింది.వాన్‌పిక్‌ ఛార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాల కోసం సీబీఐ కోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం అనుమతినిచ్చింది. దీంతో ఈడీ జగన్‌ అక్రమాస్తులకేసులో…

సీమాంధ్ర

మంత్రి పార్థసారిథికి ఒకటో మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు

విజయవాడ: మంత్రి పార్థసారథికి ఒకటో మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్‌లో  తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైప పిటిషన్‌పై మంత్రికి సమన్లు జారీ చేసింది. ఐపీసీ 125…

జిల్లా వార్తలు

ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

దుబ్యాక: స్థానిక పాత ఎంపీడీవో కార్యలయంలో ఐటీఐ కళాశాల ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసేందుకు ప్రత్యేకదృష్టి సారిస్తామని ఆయన అన్నారు.

జిల్లా వార్తలు

పింఛను పెంచాలని ధర్నా

సంగారెడ్డి: పించన్లను పెంచాలని కలెక్టరేట్‌ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వికలాంగులకు రూ.2500, వృద్దులకు 2000ఫించనివ్లాని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

జిల్లా వార్తలు

కోటి బతుకమ్మల ఏర్పాట్ల పరిశీలన

దుబ్బాక: ఈ నెల19న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి బతుకమ్మల ఉత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లను మాజి ఎమ్మెల్యే రామలింగారెడ్డి పరిశీలించారు.

జిల్లా వార్తలు

పాఠశాల తనిఖీ చేసిన డీఈవో

సిద్దినేట: సిద్దిపేట ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా విద్యాధికారి రమెశ్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ల్యాబ్‌ పరికరాలను వినియోగించకపోవటంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా వార్తలు

చెరువులో పడి వృద్దురాలి మృతి

నవీపేట: దరియాపూర్‌ కాలనీ సమీపంలోని చెరువులో పడి పందిరి భూమవ్వ(65) అనే వృద్దురాలు మృతి చెందింది. సంఘటనా స్తలికి పోలీసులు చురుకుని మృత దేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా వార్తలు

నర్శింగ్‌ విద్యార్థుల ర్యాలీ

నిజామాబాద్‌: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఇందూర్‌ న్యూరో సైకియా ట్రిస్ట్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో నర్శింగ్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.