Thursday, 5 November 2026

October 2012

ఖమ్మం

వివాహిత దారుణ హత్య

భద్రచలం: పట్టణంలోని కొత్తకాలనీకి చెందిన నిర్మల(20) అనే వివాహిత బుధవారం తెల్లవారు జామున దారుణ హత్యకు గురైంది. ఈమె మెడకు వైర్లు బిగించి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. భర్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనస్థలికి…

ఖమ్మం

గిరిజనాభివృద్దిపై ఎమ్మెల్యేల సమావేశం

భద్రచలం: ఎస్టీ లెజిస్లేటివ్‌ కమిటీలో గిరిజన ఎమ్మెల్యేలు గురువారం ఉదయం రామలయం ప్రాంగణంలోని చిత్ర కోట మండపంలో గిరిజనాభివృద్దిపై సమీక్ష నిర్వహించానున్నారు. గిరిజనులకోసం అమలు జరుగుతున్న అభివృద్ది పథకాల తీరుపై వారు సుధీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిపారు.

ఖమ్మం

కాంగ్రెస్‌ నాయకుడికి నివాళులు అర్పించిన డిప్యూటి స్పీకర్‌

ఖమ్మం: మంగళవారం హత్యకు గురైన కాంగ్రెస్‌ నాయకుడు సామ్రాట్‌ మృతదేహాన్ని మంత్రి రామిరెడ్డి వెంకట్‌రెడ్డి, డిప్యూటి స్పీకర్‌ మల్లుబట్టి విక్రమార్క సందర్శించి నివాళులర్పించారు. సామ్రాట్‌ హత్య కేసులో నిందుతులను వదలబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఖమ్మం

సాగునీటిపై ప్రభుత్వం నిర్లక్షం

దుమ్ముగూడెం: గోదావరి నదిని బుధవారం సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి.సుదర్శన్‌ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదిన దుమ్ముగూడెం గోదావరి ఆనకట్ట నుంచి ‘సీగునీటి సాధన…

ఖమ్మం

శాంతి సామరస్యాలతో కలిసి ఉండాలి:డీఐజీ

ముదిగొండ: గ్రామాల్లో ప్రజలు శాంతి సామరస్యాలతో కలిసుండాలని ఘర్షనలకు పాల్పడరాదని డీఐజీ విక్రవమ్‌సింగ్‌మాన్‌ అన్నారు. గోకినాపల్లిలో కాంగ్రెస్‌నేత కొమ్మినేని సామ్రాట్‌ మంగళవారం హత్యకు గురైన విషయం విదితమే. ఘటనస్థలిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యలుంటే పరిష్కరించుకోవాలని గొడవలకు…

ఖమ్మం

భవిత కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

వెంకటపురం: నిరుద్యోగ యువతి యువకులు ఉపాధి మార్గాన్ని చూపించేందుకు అమలుపరుస్తున్న భవిత కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని తహసిల్దారు లక్ష్మణస్వామి అన్నారు. ఐటీడీఏ ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. 3రోజులపాటు జరగనుంది.

ఖమ్మం

ఈనెల11నుంచి 13వరకు మంచినీరు బంద్‌

భద్రచలం: పట్టణంలో ఈ నెల 11నుంచి 13వరకు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రజారోగ్యశాఖ ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. మంచినీటి పైపుల రిపేరుకారణంగా సరఫరా చేయలేకపోతున్నామన్నారు.ప్రధానంగా డాక్టర్‌ చంద్రప్రసాద్‌ వీధి డాక్టర్‌ మోహన్‌రావు కాలనీ, చర్లరోడ్డు రాజరాజేశ్వరి గుడి వీధి…

ఖమ్మం

గ్యాస్‌ వినియోగదారుల గుర్తింపు కార్డులివ్వండి

భద్రచలం: పట్టణంలోని గ్యాస్‌ వినియోగదారులంతా నివాస ధ్రువీకరణ పత్రం, వ్యక్తిగత గుర్తింపు కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు స్థానిక గ్యాస్‌ డీలర్‌ వద్ద విధిగా అందించాలని భద్రాద్రి గ్యాస్‌ కంపనీ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు అందించని…

ఖమ్మం

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

కూసుమంచి: మండలం జీళ్లచెర్వు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడటంతో వైద్యఆరోగ్యశాఖ ఈ శిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడటంతో వైద్య…

జిల్లా వార్తలు

ఆలయంలో చోరీ

వడ్డేపల్లి: మండలంలోని రాజోలి గ్రామంలోని భవాని ఆలయంలో అర్థరాత్రి తాళాలు పగులగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. కేజిన్నర వెండి ఆభరణాలు, 5గ్రాముల పుస్తెలను దుండగులు దోచుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని…