Thursday, 5 November 2026

October 2012

హైదరాబాద్

చంచల్‌గూడ జైలు నుంచి శ్రీలక్ష్మి విడుదల

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితురాలైన శ్రీలక్ష్మీ ఈ రోజు సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు వైద్య చికిత్స నిమిత్తం సీబీఐ న్యాయస్థానం నిన్న షరతులతో కూడిన తాత్కాలిక బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే.

హైదరాబాద్

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితుల విచారణ: రిమాండ్‌ పొడింగిపు

హైదరాబాద్‌: ఓఎంసీ, ఎమ్మార్‌. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితులను సీబీఐ న్యాయస్థానం ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది, జగన్‌, గాలి జనార్థన్‌రెడ్డి, మోపిదేవి, బీపీ ఆచార్య, బ్రహ్మానందరెడ్డిలకు ఈ నెల 25 వరకు రిమాండ్‌ పొడిగించింది.…

జిల్లా వార్తలు

కందిపంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

దౌలతాబాద్‌ మండలంలో కంది పంట సాగును మంగళవారం దుబ్బాక ఆత్మ బీటీఎం జిల్లా జాతీయ ఆహార భద్రత కో ఆర్డినేటర్‌ రాజిరెడ్డిలు పరిశీలించారు దుమ్మాట గాజులపల్లి సూరంపల్లి తిరుమలాపూర్‌ గ్రామాలను వారు సందర్శించారు ఈ సందర్భంగా రైతులకు తగు…

ఆదిలాబాద్

ప్రపంచశాంతి కోరుతూ పాదయాత్ర చంద్రబాబు

ఆదిలాబాద్‌ : ప్రపంచ శాంతిని కోరుతూ మహారాష్ట్ర వాసులు చేపట్టిన పాదయాత్ర ఈరోజు ఆదిలాబాద్‌ పట్టణానికి చేరుకుంది ఔరంగాబాద్‌ జిల్లా పైఠాన్‌ గ్రామానికి చెందిన 20మంది సభ్యుల బృందం కిందటి ఆగస్టు 15నషిరిడీలో ఈయాత్రను ప్రారంభించారు నాందేడ్‌ తిరుపతి…

హైదరాబాద్

ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

హైదరాబాద్‌: కొందరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయశాఖ కమిషనర్‌ బలరామయ్య సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. విశాఖ గిరిజన కోపరేటివ్‌ కార్పొరేషన్‌ ఎండీ కేవీ రమణ స్థానంలో ఇ. రమేశ్‌…

హైదరాబాద్

విలీనం దిశగా వైకాపా ఓ మెట్టు ఎక్కింది: దాడి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో విలీనం  దిశగా వైకాపా ఒక మెట్టు ఎక్కిందని మండలిలో ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు అన్నారు. రాష్ట్రపతితో విజయమ్మ భేటీ అనంతరం జగన్‌ అధికారిక నివాసంపై ఉన్న పార్టీ జెండాను తీసేశారని ఆయన పేర్కొన్నారు. జగన్‌కు బెయిల్‌…

ఆదిలాబాద్

అన్నదాతలూ అధైర్యపడొద్దు

తలమడుగు : పంట దిగుబడి  రాలేదని మనస్తాపం  చెంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని .జిల్లా కాంగ్రెస్‌ మాజీ మాహిళా అధ్యక్షురాలు గండ్ర సుజాత అన్నారు మంగళవారం తలమడుగులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడటం…

ఖమ్మం

చింతకానిలో అబ్కారీ దాడులు

  ఖమ్మం నేరవిభాగం ,చింతకాని మండలం చినమండవ, సీతంపేట గ్రామాల్లో పోలిసు, ఎక్త్సెజ్‌ శాఖ అధికారులు సోమవారం నాటుసారా తయారీ, విక్రమ కేంద్రాలపై దాడులు చేసినట్లు ఖమ్మం స్టేషన్‌ ఎక్సైజ్‌ ఎస్సై ఖాజాపాషా ఓ ప్రకటనలో తెలిపారు. 4…

వార్తలు

బీఎస్పీ కార్యవర్గ సభ్యులతో మాయావతి సమావేశం రేపు

లక్నో: యూపీఏ ప్రభుత్వానికి మద్దతివ్వడంపై బీఎస్పీ కార్యవర్గ  సభ్యులతో మాయావతి రేపు భేటీ కానున్నారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతి, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏకు మద్దతు అంశంపై వారు చర్చించనున్నారు. కాన్షీరామ్‌ వర్థంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో…

కరీంనగర్

అర్టీసీ బస్సు ఢీకోని సింగరేణి మాజీ ఉద్యోగి మృతి

  గోదావరిఖని : కోత్తకూరగాయల మార్కెట్‌ సమీపంలో అర్టీసీ బస్సు డీకోని సింగరేణి మాజీ ఉద్యోగి మాదనబోయిన కిష్టయ్య (70) అక్కడికక్కడే మృతి చెందాడు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లున్న అమన ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను తప్పించుకోబోయి అర్టీసీ…