Wednesday, 4 November 2026

October 2012

ఆదిలాబాద్

పదవుల రక్షణకే ప్రాధాన్యత..: రమేష్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 : రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ముఖ్యమంత్రితోపాటు మంత్రులు పదవులు కాపాడుకోవడంలో నిమగ్నమైనారని  ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ ఆరోరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి,అక్రమాల్లో కూరుకుపోయిందని, ఇటు కాంగ్రెస్‌ నేతలు…

ఆదిలాబాద్

సంక్షోభంలో వ్యవసాయ రంగం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 :జిల్లాలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిందని ఎరువులు, విత్తనాలు ధరలు పెరగడంతో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితిల్లో లేరని అఖిలపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నా రైతులకు సరైన…

ఆదిలాబాద్

వెల్లువెత్తిన హర్షాతీరేకం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 : గిరిజనుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు కొమరం భీం  కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పింది. విగ్రహం ఏర్పాటుపై జిల్లా గిరిజనులతోపాటు ఉద్యమకారులు మేదావులు, భీం వారసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల…

జిల్లా వార్తలు

‘మీ సేవ’ ద్వారా మరింత మెరుగైన సేవలు

మెదక్‌, అక్టోబర్‌ 7:  ‘మీ సేవ’ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మెదక్‌ సబ్‌ కలెక్టర్‌ భారతి కులికేరి అన్నారు. ఆదివారం నాడు తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మెదక్‌ రెవెన్యూ డివిజన్‌కు చెందిన తహశీల్దార్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు,…

జిల్లా వార్తలు

రాజకీయ ఐకాసతో కలిసి పరిచేస్తాం: ఎర్రబెల్లి

వరంగల్‌: ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే తమ పార్టీ నుంచి ఒకరినే పంపించి తెలంగాణ వాదాన్ని వినిపిస్తామని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. కడవెండిలో జరిగిన విలేకర్ల…

వార్తలు

బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

కొలంబో: టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక , వెస్టిండీస్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

సీమాంధ్ర

కలుషితాహారం తిని 150 మంది విద్యార్థినులకు అస్వస్థత

అనంతపురం: లుషితాహారం తిని 150 మంది విద్యార్థులు అస్వస్థతకు  గురైన ఘటన అనంతపురం జిల్లా నల్లమాడలో చోటు చేసుకుంది, నల్లమాడలోని కస్తూర్బా ఆశ్రమ  పాఠశాలలో ఆదివారం ఆహారం తీసుకున్న 150 మంది విద్యార్థినులు ఆస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం…

వార్తలు

మహిళల టీ 20 ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా

కొలంబో: మహిళల ప్రపంచ టీ 20 కప్‌ ను ఆస్ట్రేలియా మహిళల జట్టు రెండవ సారి సొంతం చేసుకుంది. 143 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 138…

హైదరాబాద్

రేపు వైఎస్‌ఆర్‌సీపీ కీలక సమావేశం

హైదరాబాద్‌: భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ రేపు హైదరాబాద్‌లో సమావేశం కానుంది. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన నేపథ్యంలో పార్టీ సెంట్రల్‌ కమిటీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జిల్లా వార్తలు

అంబేద్కర్‌ వర్సిటీ కోర్సులు దరఖాస్తుకు గడువు 30

  మూసాపేట : అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిదిలో ఏంబీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులు దరఖాస్తులను రూ. 200 అలస్య రుసుంతో ఈ నెల 30 వరకు సమర్పించవచ్చునని వర్సిటీ ఓ ప్రకటనలో పేర్కోంది. దరఖాస్తులు జూబ్లీహిల్స్‌లోని…