ఉత్సాహంగా సాగుతున్న చంద్రబాబు యాత్ర
అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రతీ గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది. పాదయాత్రలో భాగంగా కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చేరిన ఆయన ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేశారు. అనంతరం…
