Wednesday, 4 November 2026

October 2012

వార్తలు

న్యాయసదస్సును ప్రారంభించిన ఘోష్‌

విజయవాడ : నగరంలో ప్రముఖ న్యాయవాది  దివంగత కాకరపర్తి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన సదస్సును రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పీసీ ఘోష్‌ ప్రారంభించారు ఇండియన్‌ అసోసియేఫస్‌ఆఫ్‌ లాయర్స్‌ ఆధ్వర్యంలో ఈసదస్సును ఏర్పాటు చేశారు న్యాయవాదవృత్తి జవాబుదారీతనం…

జిల్లా వార్తలు

వరినాట్లతో నిరసన

దంతాలపల్లి : పేట శివారుమండలంలోని ఆగ రెక్యా తండాలో వీధులన్నీ బురమయమయ్యారు దీంతో ఆప్రాంత గిరిజనులంతా వీధుల్లోనే వరినాట్లు వేసి వినూత్నంగా నినసన తెలియజేశారు. అధికారులు స్పందించి తమ వీధుల్ని మరమ్మతులు చేయాలని వారు డిమాండ్‌  చేశారు.

కరీంనగర్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివెత

పెగడపల్లి : మండలంలో బతికపల్లి గ్రామంలోని వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఈరోజు రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో స్వాధీనం చేసుకొని కేసు…

హైదరాబాద్

జీవ వైవిధ్య సదస్సుకు నిరసనగా 16న ర్యాలీ

హైదరాబాద్‌: పెట్టుబడిదారుల స్వార్థమే జీవవైవిధ్య విధ్యంసానికి కారణం కాబట్టి ఈ సదస్సుకు వ్యతిరేకంగా ఈ నెల 16న ర్యాలీ నిర్వహిస్తున్నాట్లు తెలంగాణ యూనిటైడ్‌ ఫ్రంట్‌ తెలిపింది. తెలంగాణ కోసం పోరాడే పార్టీలకు జాతీయ స్థాయిలో సహకారం కావాలని, అందుకే…

జిల్లా వార్తలు

కారు ఆటో ఢీ-పదిమందికి తీవ్ర గాయాలు

నవీపేట: మండల పరిధిలోని ఫకీరాబాద్‌ గ్రామ సమీపంలో ఆగివున్న కారును ఆటో ఢీకొన్న ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలయినావి. జిల్లా ప్రభుత్వాసుపత్రికి వీరిని తరలించారు.

జిల్లా వార్తలు

బోరుబావుల పరీశీలన

ఆంధోల్‌: మండల పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ఇందిర జలప్రభ బ్లాక్‌లను డ్వామా పీడీ శ్రీధర్‌ శనివారం సందర్శించారు. బ్లాక్‌లలో వేసిన బోరుబావులను చేపట్టిన పనులను పరిశీలించారు.

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు-ఆస్పత్రికి తరలిలింపు

ఆంధోల్‌: మండల పరిధిలోని దానంపల్లి గ్రామ శివారులో ఈ తెల్లవారుజామున లారీ, ప్రైవేటు ట్రావేల్స్‌ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆటో

మహబూబ్‌నగర్‌: రోడ్డు పక్కన నిలిపిన ట్రాక్టర్‌ను వెనుక నుంచి అటో ఢీకొట్టిన ఘటనలో ఒక వ్వక్తి దుర్మరణం పాలయ్యాడు మహబూబ్‌నగర్‌ మండలం పరిధిలోని కోడూరు గ్రామ సమీపంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను మహబూబ్‌నగర్‌ నుంచి మన్నెంకోండ  వైపు వెళ్లే…

హైదరాబాద్

వంట గ్యాస్‌పై రూ. 11.42ల పెంపు

హైదరాబాద్‌: వంట గ్యాస్‌ సిలెండరు ధరను కేంద్ర ప్రభుత్వం రూ. 11.42 పెంచింది. ఇటీవల డీలర్లకు కమీషన్‌ పెంచిన కారణంగా సిలెండర్లపై ధరను పెంచాల్సి వచ్చిందని సమాచారం.

జిల్లా వార్తలు

కోడురులో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆటో ఒకరి మృతి

  మహబూబ్‌నగర్‌: రోడ్డు ప్రక్కన నిలిపిన ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఆటో ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మహబూబ్‌నగర్‌ మండలం పరిధిలోని కోడూరు గ్రామ సమీపంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో…