Wednesday, 4 November 2026

October 2012

హైదరాబాద్

రేపు ‘ తెలంగాణ ఆర్‌ఎల్డీ ‘ ఆవిర్భావం

హైదరాబాద్‌: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. ‘ తెలంగాణ రాష్ట్రీయ లోక్‌ దళ్‌’ ఆవిర్భావం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే భారీ సభలో ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అజిత్‌…

ఖమ్మం

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

ఖమ్మం: భద్రచలంలో పాలిటెక్నిక్‌ కోర్సు శిక్షణలో భాగంగా తాలిపేరు ప్రాజెక్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అధికారుల నిర్లక్షం కారణంగా విద్యార్థి మృతి చెందాడని బంధువులు ఆందోళన దిగారు.

వార్తలు

వాద్రా ఆస్థులపై సీబీఐ విచారణ: ఎర్రన్నాయుడు

శ్రీకాకుళం: వచ్చే ఎన్నికల్లో ఎవరికి డిక్లరేషన్‌ ఇస్తారో ప్రజలే నిర్ణయిస్తారని తెదేపా  సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూబొత్స పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు అన్నారరు. సోనియా అల్లుడు రాబర్ట్‌ వాద్రా…

ఖమ్మం

అధిక ధరలకు సిలిండర్లు విక్రయిస్తున్నారని టీడీపీ ఆందోళన

మధిర: హెచ్‌పీ గ్యాస్‌ డీలర్‌ సిలెండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని టీడీపీ ఆధ్వర్యంలో వినియోగదారులు ఆందోళన నిర్వహించారు. మధిర చుట్టు ప్రక్కల 5కీ.మీ పరిధిలోని గ్రామాలకు రూ.400కు సిలెండర్‌ అమ్మాల్సి ఉండగా రూ.420కి అమ్ముతున్నారని ఆందోళన చేశారు.

ఖమ్మం

ఆత్కూర్‌ గ్రామంలో విద్యుదాఘాతంతో కూలీ మృతి

మధిర: మండలంలోని ఆత్కూర్‌ గ్రామంలో సుబాబుల్‌ చెట్లు నరుకుతూ విద్యుత్‌షాక్‌ తగిలి కూలీ మృతి చెందాడు. మృతుడు కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మాచినేనిపాలెం వాసి అని పోలీసులు తెలిపారు.

కరీంనగర్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత

పెగడపల్లి: మండలంలోని బతికపల్లి గ్రామంలోని వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న 2ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేశార

కరీంనగర్

ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

కరీంనగర్‌: రామగుండ్‌ంలోని బసంత్‌నగర్‌ కేశవరాం సిమెంట్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో దత్తత గ్రామాల మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఫ్యాక్టరీ జాయింట్‌ ప్రెసిడెంట్‌ కపాడియా శనివారం ప్రారంభించారు. స్థానిక బసంత్‌నగర్‌ ఐఎమ్‌ఎస్‌ పాఠశాలలో ఈ కేంద్రం కొనసాగుతుందని ప్రతి…

జాతీయం

ఘనంగా స్టీవ్‌ జాబ్స్‌ ప్రథమ వర్థంతి

సాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్‌ సంస్థ మాజీ సీఈవో స్టీవ్‌జాబ్స్‌  ప్రథమ వర్థంతిని సంస్థ సిబ్బంది ఘనంగా నిర్వహించారు స్టీవ్‌ మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆపిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టిమ్‌ కుక్‌  పేర్కోన్నారు స్టీవ్‌ వర్థంతి సందర్భంగా…

హైదరాబాద్

సాఫ్టవేర్‌ ఉద్యోగులకు టేబుల్‌ టెన్సీస్‌ పోటీలు

హైదరాబాద్‌: కార్పోరేట్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుకు ఆటవిడుపుగా హైదరబాద్‌లోని ఎల్‌బీ స్టేడియాంలో టెన్నీస్‌ పోటీలను నిర్వహించారు. సాఫ్ట్‌వేర్‌ విధుల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించారు. ఒలిగర్చ ఎక్స్‌ట్రీం సంస్థను ఏర్పాటు చేసుకున్న కంపెనీలు..…

కరీంనగర్

ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మహిళ మృతి-వైద్యుల నిర్లక్షం వల్లనే మరణించిందని బంధువుల ఆందోళన

కరీంనగర్‌: హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినది. వైద్యుల నిర్లక్షం వల్లనే మరణించిందని బంధువులు ఆసుపత్రి సిబ్బంది పై దాడికి దిగారు. ఆసుపత్రిలోని ఫర్నిచర్‌ ద్వంసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో…