గడువులోగా ప్రాణహిత-చేవెళ్ల
రైతులకు 50 శాతం సబ్సిడీ కింద యంత్రాలు సీఎం కిరణ్ వెల్లడి మెదక్ జిల్లాలో ప్రారంభమైన ఇందిరమ్మ బాట మెదక్, అక్టోబర్ 29 : నిరసనల మధ్య తెలంగాణలో సీఎం ఇందిరమ్మ బాట కొనసాగింది. తెలంగాణపై వైఖరి వెల్లడించకుండాతెలంగాణ…
రైతులకు 50 శాతం సబ్సిడీ కింద యంత్రాలు సీఎం కిరణ్ వెల్లడి మెదక్ జిల్లాలో ప్రారంభమైన ఇందిరమ్మ బాట మెదక్, అక్టోబర్ 29 : నిరసనల మధ్య తెలంగాణలో సీఎం ఇందిరమ్మ బాట కొనసాగింది. తెలంగాణపై వైఖరి వెల్లడించకుండాతెలంగాణ…
హైద్రాబాద్, అక్టోబర్29(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగుల హెల్త్‌కార్డులపై అనారోగ్య పద్ధతులు వద్దని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ సూచించారు. సోమవారం హెల్త్‌కా ర్డుల విషయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సోమవారం చర్చలు జరిపింది..హెల్త్‌కార్డుల మంజూరి విషయంలో…
గాయపడ్డ కలాలు .. విప్పనున్న గళాలు మా కలలు కల్లలు చేస్తే .. కలాలను కత్తులు చేస్తాం జర్నలిస్టులకు సంఘీభావంగా ‘తెలంగాణ’ కదలిరావాలని కోదండరాం పిలుపు నేడు జర్నలిస్టుల ఆత్మగౌరవ ర్యాలీ హైదరాబాద్, అక్టోబర్29(జనంసాక్షి): కలం వీరులు కదం…
నారాయణగూడ: ఫలానా వారిదే గొప్ప సంస్కృతి అని చెప్పడానికి వీలు లేదు, ఎవరి సంస్కృతి వారికి గొప్పదని రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డొమాణిక్యవరప్రసాద్ అన్నారు. మనిషిని మనిషిగా గౌరవించని సంస్కృతి సంస్కృతే కాదన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు…
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో 400మంది ఖైదీలను విడతలవారిగా పెరోల్, పర్లోపై నెల రోజులలో ఇళ్లకు పంపిస్తామని జైళ్ల శాఖ డీఐజీ ఎ.నరసింహం తెలిపారు.
మెదక్: ఇందిరమ్మ బాటలో బాగంగా మెదక్ జిల్లాలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహపంక్తి బోజనం చేశారు. ఈ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు.
హైదరాబాద్: రాజీవ్ విద్యా మిషన్‌లో మండల అకైంటెంట్లను తొలగించడాన్ని నిరసిస్తూ బషీర్‌బాగ్‌లోని రాజీవ్ విద్యా మిషన్ సంచాలక కార్యలయాన్ని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో అకౌంటెంట్లు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం…
ఢిల్లీ: కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ రంగంలో నిరుత్సహకర వాతవారణం నెలకొన్న నేపథ్యంలో కొత్త బాధ్యతలు తనకు సవాలేనన్నారు. కానీ, సాధ్యమైనంతవరకు తన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని, కొంత…
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్యోగులకు పదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీ ఉద్యోగ సంఘాలు నోటీసు ఇచ్చాయి. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళనలు…