Tuesday, 3 November 2026

October 2012

జిల్లా వార్తలు

ఓటర్ల నమోదుకు ప్రత్యేక సమ్మర్‌ రివిజన్‌

వరంగల్‌, అక్టోబర్‌ 29 :  ఓటర్ల నమోదు ప్రత్యేక సమ్మరి రివిజన్‌ 2013 పరిశీలించడానికి జిల్లాకు వచ్చిన ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ శ్రీనివాస్‌ నరేష్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా సోమవారం సర్క్యూట్‌ గెస్టు హౌజ్‌లో మర్యాద పూర్వకంగా…

జిల్లా వార్తలు

125 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

వరంగల్‌, అక్టోబర్‌ 29 :  ఖరీఫ్‌లో రైతుల నుండి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయ్యడానికి 125 కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ప్రద్యుమ్న తెలిపారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో మార్కెటింగ్‌ శాఖ…

ఖమ్మం

మావోయిస్టు దళ కమాండర్‌ అరెస్ట్‌

ఖమ్మం: కొత్తగూడెంలో మావోయిస్టు దళ కమాండర్‌ పూనెం సారయ్యను పోలీసులు అరెస్టు చేశారు. సారయ్య నుంచి ఒక స్టన్‌గన్‌,10 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్

ఎంఫిల్‌ విద్యార్థికి కలెక్టర్‌ ల్యాప్‌టాప్‌ అందజేత

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫిల్‌ చదువుతున్న కె. మల్లిఖార్జున్‌ అనే విద్యార్థికి కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ లాబ్‌ట్యాబ్‌ను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జాయింట్‌కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌,…

జిల్లా వార్తలు

సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ నవాబ్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలోని కామారెడ్డి, ఆర్మూర్‌ డివిజన్‌లలో ఆటోడ్రైవర్లు…

జిల్లా వార్తలు

రబీ పంటల సాగుపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29: కోటగిరి మండలం పోతంగల్‌ గ్రామ పరిధిలోని 13 గ్రామాలకు చెందిన రైతులు రెండు రబీ పంటల సాగుపై స్పష్టమైన హామీని ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  రైతులు…

జిల్లా వార్తలు

నీటిని తరలిస్తే అడ్డుకుంటాం : గంగాధర్‌గౌడ్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : సింగూరు ప్రాజెక్టు నుండి ఆందోల్‌కు నీటిని తరలించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, తరలింపును అడ్డుకుంటామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన టిడిపి కార్యాలయంలో విలేకరుల…

జిల్లా వార్తలు

చెరుకు పంట మద్దతు ధర రూ.3వేల చెల్లించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : నిజామాబాద్‌ జిల్లాలోని గాయత్రి షుగర్‌ ప్యాక్టరీ చెరుకు రైతులకు టన్నుకు మూడు వేల రూపాయలు చెల్లించాలని కామారెడ్డి డివిజన్‌ చెరుకు పంట ఉత్పత్తి దారులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్యాక్టరీ…

జిల్లా వార్తలు

నవంబర్‌ 4న చలో ఢిల్లీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : నవంబర్‌ నాలుగున కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్తున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ  జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌ తెలిపారు. సోమవారం జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో ఏర్పాటు…

కరీంనగర్

మెస్‌ ఛార్జీలు పెంచాలని విద్యార్థుల ధర్నా

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : విద్యార్థుల మెస్‌ ఛార్జీలను పెంచాలని, గ్యాస్‌ సిలిండర్లపై విధించిన నిబంధనను తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ప్రభుత్వ దిష్టిబొమ్మను…