లక్సెట్టిపేట్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహం ధ్వంసం
లక్సెట్టిపేట్: పట్టణంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తుతేలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.సంఘస్థలికి పోలీసులు చేరుకోని కేసు నమోదు చేశారు.
లక్సెట్టిపేట్: పట్టణంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తుతేలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.సంఘస్థలికి పోలీసులు చేరుకోని కేసు నమోదు చేశారు.
అనంతపురం: నగరంలోని పాతూరు మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమానికి వైకాపా ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని ఆహ్వానించాలేదని ఆపార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ కార్యక్రమాంలో పాల్గోన్నాడానికి వచ్చిన ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని అడ్డుకుని ఎంపీకి వ్యతిరేకంగా…
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5 నమోదైంది. చంబా, లహాల్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
లిమా: మొన్నటి మొన్న శిరిడిలో బస్సు ప్రమాదం మరవకముందే మరో బస్సు ఘోర ప్రమాదం పెరూలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 820 అడుగుల లోతున్న…
హైదరాబాద్: ఈరోజు జేఏసీ ఛైర్మన్ ఆచార్య కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌లో పాల్గొని విమలక్క టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన అమె వ్యాఖ్యాలను తమకు ఎలాంటి సంబంధంలేదని విమలక్క వ్యాఖ్యాలను ఆయన ఖండించారు. టీఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమాంలో…
న్యూఢిల్లీ: మహాత్ముని జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద నేతలు నివాళులు అర్పించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భాజపా సీనియర్ నేత అద్వానీ, పలువురు కేంద్ర మంత్రులు గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ జరిగిన…
ఢిల్లీ: ఈరోజు మీడియాతో పాల్వయి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతు తెలంగాణ మార్చ్‌లో హింస ఎక్కడ జరగలేదన్ని అన్నారు. తెలంగాణ మార్చ్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం బస్సులను రైళ్లను రద్దు చేసిందని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రకటించాలని కోరుతూ మాజీ మంత్రి శంకర్రావు మౌనదీక్షకు పూనుకున్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని దీక్షలో కూర్చున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాంతదితర నేతలు బాపు ఘాట్ వద్ద గాంధీజీకి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే మౌనదీక్షను ప్రారంభించారు. తెలంగాణ కవాతు సంర్భంగా పోలీసు చర్యలను నిరసిస్తూ ఈ దీక్షను చేపట్టినట్లు కోదండరాం తెలియజేశారు.…
చేగుంట : స్థానిక జైపాన్ కూడలి వద్ద అర్టీసీబస్సు. కారు ఢీకోనడంతో ఒకరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు.