బాపు పుట్టిన రోజే పోలీసుల కీచక పర్వం
ఆదిలాబాద్: ”అర్థరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగిన నాడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు ” అని చెప్పిన గాంథీజీ పుట్టిన రోజే పోలీసుల ఓ వివాహిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు… బెల్లంపల్లిలోని రడగంబాల బస్తీలో పోలీసులు దారుణానికి ఒడిగట్టారు.…

