Wednesday, 4 November 2026

October 2012

జాతీయం

బాలీవుడ్‌ దర్శకుడు యశ్‌చోప్రా కన్నుమూత

ముంబాయి: బాలివుడ్‌ దర్శకుడు యశ్‌చోప్రా(80) ఇక లేరు. డెంగ్యూతో బాధపడుతూ ముంబాయిలోని లీలీవతి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఆయన తుది శ్వాసా విడిచారు.

అంతర్జాతీయం

కారు బాంబు దాడిలో 10మంది మృతి

డమస్కస్‌: సిరియా రాజధాని డమస్కస్‌లో ఆదివారం కారు బాంబు పేలి 10మంది దుర్మరణం చెందారు. 12మందికి గాయాలయ్యయి. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌తో సహ ఐక్యరాజ్య సమితి  శాంతిదూత భేటీ అయేందుకు డమస్కన్‌ వచ్చిన రోజే ఈ సంఘటన…

జాతీయం

ఉగ్రవాదులకు పాక్‌ సహయం:కేంద్రహోంమంత్రి షిండే

న్యూఢిల్లీ: దేశంలో ప్రవేశించే ఉగ్రవాదలకు పాక్‌ సాయం చేస్తోందని కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. దేశ సరిహద్దుల్లోంచి దొంగచాటుగా ప్రవేశించే ఉగ్రవాద ముఠాలకు పాక్‌ అన్ని రకాల సహాయం అందిస్తుందని నిఘావర్గాలు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. అయితే ఏలాంటి …

జిల్లా వార్తలు

తెలంగాణపై పార్టీల వైఖరి స్పష్టం చేయాలి:కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ పోరాటంలో పాల్గొనే ఏ పార్టీ అయినా తెలంగాణపై తమ వైఖరిని స్పష్టం చేయాలని తెలంగాణ రాజకీయా జేఏసీ చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. సమైక్యవాద రాజకీయాల కోసం తెలంగాణలో పాదయాత్రలు నిర్వహించే పార్టీలను అడ్డుకోవాలని ఆయన…

జిల్లా వార్తలు

రాష్ట్ర విభజన రాజకీయ సమస్య:గద్దర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన అనేది రాజకీయ సమస్య అని దానిని రాజకీయ నాయుకులే తేల్చాలని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. సమస్యను పరిష్కరించకుండా ఆంధ్ర, తెలంగాణ మధ్య విద్దేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. తెలంగాణ అంశం పరిష్కరించేంత వరకు రాజకీయ…

జిల్లా వార్తలు

విద్యుత్‌ సంక్షోభానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణము

కర్నూలు: రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన కర్నూల్‌ జిల్లా గూడురులో పర్యటించారు. పట్టణంలో ఆయన మాట్లాడుతూ వృద్దులను…

వార్తలు

వల్లివీడులో 8 మందికి డెంగీ లక్షణాలు

నెల్లూరు: జిల్లాలోని వెంకటగిరి మండలం వల్లివీడులో జ్వరంతో 52 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎనిమిది మందికి డెంగీ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆదివారం వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి. నెల్లూరు, చెన్నై ఆసుపత్రులకు తరలించారు. వల్లివీడులో…

జాతీయం

‘తెలంగాణ ప్రకటనను సత్వరం చేయాలని కోరాం’: టీ మంత్రులు

ఢిల్లీ: తెలంగాణ ప్రకటనను సత్వరం చేయాలని పార్టీ ముఖ్యులను కోరినట్లు తెలంగాణ మంత్రులు వెల్లడించారు. తెలంగాణ అంశంపై చర్చించేందుకు గత కొద్దిరోజులుగా ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ మంత్రులు పర్యటన నేటితో ముగిసింది. ఆదివారం ఉదయం కేంద్ర హోంమంత్రి…

జాతీయం

ప్రధాని, సోనియా బహిరంగ చర్చకు రావాలి: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షరాలు సోనియాగాంధీ తనతో బహిరంగ చర్చకు రావాలని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ సవాలు విసిరారు. అయితే ఈ సవాలు విసిరిన కొద్ది సేపటికే దీనిపై కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌…