Thursday, 5 November 2026

October 2012

Featured News

ట్రాయ్‌ తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో..

ఘనంగా ‘బతుకమ్మ’ ట్రాయ్‌ ( అమెరికా): దసరా పండుగను పురస్కరించుకొని అమెరికాలోని ట్రాయ్‌, డెట్రా యిట్‌లలో తెలంగాణవాసులు బతుకమ్మ సంబరా లు గురువారం ఘనంగా జరుపుకున్నారు. సంప్ర దాయ దుస్తుల్లో యువత, పిల్లలు, పెద్దలు కలిసి ఆట పాటలతో…

Featured News

పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక

రాజీవ్‌ సద్భావన దినోత్సవంలో సీఎం హైదరాబాద్‌, అక్టోబర్‌ 19(జనంసాక్షి): పాతబస్తీ మతసామరస్యానికి ప్రతీక అని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు..అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్‌ వేదికగా మారిందని , వచ్చే ఏడాది వ్యవసాయ ప్రపంచ ప్రదర్శన ఇక్కడ నిర్వహించ నున్నట్టు…

Featured News

పాతబస్తీలో పరాభవం

సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీజేఏసీ  సభలో మార్మోగిన జై తెలంగాణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 19(జనంసాక్షి): సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి మళ్లీ తెలంగాణ సెగ తగిలింది..హైద్రాబాద్‌ వేదికగా జరుగుతన్న జీవ వైవిధ్య సదస్సు ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ…

Cover Story

సీమాంధ్ర వలసవాద దురహంకారం

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సినిమా పూరీజగన్నాధ్‌ కార్యాలయంపై దాడి తెలంగాణ ధర్మాగ్రహం హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 (జనంసాక్షి): మళ్లీ అదే దురహంకారం..దశాబ్దాలుగా తెలంగాణ భాష, యాసను అవమానిస్తున్న సీమాంధ్ర వలసవాద దురహంకారులు మరోసారి అదే బుద్ధిని ప్రదర్శించిండ్రు..తెలంగాణ ఆత్మ…

జిల్లా వార్తలు

రాష్ట్రంలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు

విశాఖపట్నం: ఈశాన్య రుతుపవణాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతవారణశాఖ తెలిపింది.

జాతీయం

ముగిసిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింతి. దాదాపు గంటన్నర పాటు సాగిన కోర్‌ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్

కొన్ని సన్నివేశాలను తొలగించాం: జగన్నాథ్‌

హైదరాబాద్‌: ‘కెమెరామన్‌ గంగతో రాంబాబు’ చిత్రంలో తెలంగాణవాదుల అభ్యంతకరంగా పేర్కొన్నా కొన్ని సన్నివేశాలను తొలగించినట్టు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలియజేశారు. నిర్మాత దిల్‌రాజు తెలంగాణవాదులతో చర్చలు జరిపారని ఆయన వెల్లడించారు. ఎవరి మనోభావాలైన దెబ్బతిని వుంటే కమించగలరని జగన్నాథ్‌…

హైదరాబాద్

కార్పొరేషన్‌గా ఖమ్మం

హైదరాబాద్‌: ఖమ్మం మున్సిపాలిటీని నగరపాలకసంస్థగా మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఖమ్మం పరిసరాల్లోని తొమ్మిది పంచాయతీలను ఖమ్మం కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ జీవో నెంబరు 350ను విడుదల చేసింది. ఖానాపురం హవేలిని ఖమ్మం కార్పొరేషన్‌లో కలిపుతూ…

ఖమ్మం

20న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

ఖమ్మం, అక్టోబర్‌ 19 :     జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిద్ధార్థి ఆదేశాల మేరకు ఈనెల 20న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ఖమ్మంలో జరగనున్నదని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి సుశీల్‌ కుమార్‌ తెలిపారు. రోడ్డు రవాణ సంస్థ,…