నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 34 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 11 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 34 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 11 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.
ఇల్లందు:ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం మిట్టపల్లి సమీపంలోని పొలంలో మొక్క జొన్నలు వొలిచే యంత్రం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు హరీష్, కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్ డిగ్రీ చదువుతూ ఈ యంత్రం వద్ద…
హైదరాబాద్: నగర వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక జీవవైవిధ్య సదస్సు నేటితో ముగియనుంది. ఈ నెల 1 నుంచి జరుగుతున్న ఈ సదస్సులో 193 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. జీవ భద్రత, సముద్ర జీవవైవిధ్య పరిరక్షణ, జీవ ఇంధనాలు,…
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై మరోసారి తమ వాదనను అధిష్ఠానానికి వినిపించనున్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు, తెలంగాణ అంశంపై చర్చించేందుకు అవకాశమివ్వాలని మంత్రులు ప్రధాని అపాయింట్‌మెంట్ కోరినట్లు…
కరీంనగర్ టౌన్, అక్టోబర్18(జనంసాక్షి): యూపీఏ విధానాల వల్లే దేశం అధోగతి పాలయిందని, అందుకే కాంగ్రెస్ పాలనను ఇక గద్దె దింపే సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ అధ్యక్షులు గడ్కరీ అన్నారు. గురువారం నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన…
మంత్రులు రాజీనామాలు గవర్నర్‌కు ఇవ్వండి హరీశ్ డిమాండ్ హైదరాబాద్, అక్టోబర్ 18(జనంసాక్షి): మంత్రులు ఉత్తుత్తి ఢిల్లీ పర్యటనలు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని టీఆర్‌ఎస్ నేత హరీష్ రావు అభిప్రాయపడ్డారు..కేంద్రం తెలంగాణపై తొందరగా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తుంటే…
బాజపా పాలిత రాష్ట్రాలు అవినీతిమయం సోనియా ధ్వజం మంగుళూరు, అక్టోబర్18: అవినీతి మహమ్మారి కేన్సర్ లాంటిదని యూపీఏ అధినేత్రి సోనియగాంధీ అన్నారు..పలు రాష్ట్రాల్లో బీజేపీ అవినీతికరమన ప్రభుత్వాలను నడుపుతోందంటూ సోనియా మండిపడ్డారు..గత కొంత కాలంగా అల్లుడు రాబర్ట్ వాద్రాపై…
ఈడీ చరిత్రలో మొదటిసారి.. హైదరాబాద్, అక్టోబర్ 18 (జనంసాక్షి): సత్యం కుంభకోణం కేసుకు సంబంధించి రూ.822 కోట్ల ఎఫ్‌డిలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)జప్తు చేసింది. ఈడి చరిత్రలో దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని జప్తు చేయడం ఇదే…
గాంధీ భవన్‌లో ప్రసంగిస్తుండగా అడ్డుకున్న తెలంగాణ జర్నలిస్టులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ శ్రీదురుసుగా వ్యవహరించిన సీఎం హెదరాబాద్,అక్టోబర్ 18(జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి జర్నలిస్టుల నుంచి నిరసన సెగ తగిలింది. గురువారం గాంధీభవన్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్య…