Thursday, 5 November 2026

October 2012

జాతీయం

రాష్ట్రపతి ప్రణబ్‌తో సోనియా భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సమావేశంలో కేంద్ర కేబినేట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 20న మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఉదయం గంటసేపు రాష్ట్రపతితో…

కరీంనగర్

బస్సు -బైక్‌ ఢీ: ఇద్దరికి గాయాలు

  మంథని : మండలం నాగారం వద్ద అర్టీసీ బస్సు -బైక్‌ ఢీకోన్న సంఘటనలో బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలిద్దరికీ గాయాలయ్యాయి. మంథని నుంచి బైక్‌పై గోదావరిఖని వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సు వారిని ఢీకోంది. సంఘటనలో భర్త అనిల్‌కు…

ఆదిలాబాద్

నిత్యవసర సరకుల వేలం

  కాగజ్‌నగర్‌ : పట్టణంలోని రెవెన్యూ అధికారులు స్వాదీనపరచుకున్న నిత్యావసర సరకులకు మంగళవారం బహిరంగవేలం నిర్వహించారు. 44 కింటాళ్ల బియ్యం, 88 కేజీల శనగలు, 15.84 కేజీల మినపప్పు , 50 కిలోల కందిపప్పుకు అధికారులు వేలం నిర్వహించగా.…

జిల్లా వార్తలు

జీవవైవిధానికి ప్రపంచమంతా కలిసిట్టుగా నడవాలి: మన్మోహన్‌సింగ్‌

  హైదరాబాద్‌: నగోయ ప్రోటోకాల్‌ని అమలులోకి తెచ్చి ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచిందని, జీవవైవిద్యానికి ప్రపంచమంతా కలిసికట్టుగా నడవాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. భారత జీవన విధానంలోనే జీవవైవిద్యం ఇమిడి ఉందని, జీవవైవిధ్యం పరిరక్షణకు నిధుల సమీకరణ, మానవ…

జిల్లా వార్తలు

జీవవైవిద్య పరిరక్షణకు ఐక్యరాజ్యా సమితి కృషి

  హైదరాబాద్‌: జీవవైవిద్య పరిరక్షణకు ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలకు ఐక్యరాజ్యాసమితి సహకరిస్తుందని ఐక్యరాజ్యా సమితి పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ అచిమ్‌ స్టేనర్‌ అన్నారు. జీవవైవిద్య పరిరక్షణకోసం నిధుల సమీకరణకు అన్ని దేశాలు సహకరించాలని ఆయన కోరారు. పర్యావరణ అభివృద్దికి…

హైదరాబాద్

సచివాలయంలో ‘ మీ సేవ ‘ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌: సచివాలయంలోని కె-బ్లాక్‌లో ఈ రోజు మంత్రి పొన్నాల ‘ మీ సేవ’ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం ప్రభుత్వ సేవలైనా ఈ కేంద్రం ద్వారా తెలుసుకునే సదుపాయం కల్పించారు. త్వరలోనే మీ సేవా కేంద్రం ద్వారా…

హైదరాబాద్

జీవవైవిధ్య సదస్సుకు బయల్దేరిన మన్మోహన్‌సింగ్‌

హైదరాబాద్‌: కాసేపటి క్రితం హైదరాబాద్‌ చేరుకున్న ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ బేగంపేట విమానాశ్రయంనుంచే ప్రత్యేక హెలికాఫ్టర్‌లో జీవ వైవిద్య సదస్సు  ప్రాంగణానికి బయల్దేరారు. ఆయన వెంట గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

వార్తలు

తెలంగాణతో పాటు చాలా సమస్యలున్నాయి

ఢీల్లీ : దేశంలో తెలంగాణ పాటు చాలా సమస్యలున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలార్‌ రవి అన్నారు తెలంగాణ పై నిర్ణయానికి కాలపరిమిత లేదని ఆయన పేర్కొన్నారు తెలంగాణ ఆంశంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.

వార్తలు

ఫలక్‌నుమా-గుల్బర్గా రైలులో మంటలు

బెంగళూరు: గుల్బర్గా రైల్వే స్టేషన్‌లో ఆగివున్న ఫలక్‌నుమా – గుల్బర్గా ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనం కాగా, ఏడుగురికి తీవ్రడాయాలయ్యాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది. యత్నిస్తోంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం…

వార్తలు

ఖేమ్కాబదిలీ వ్యవహారం హర్యానా సర్కారుపై మండిపడ్డరు

ఢీల్లి : సామాజిక కార్యకర్త ఆరవింద్‌ కేజ్రీవాల్‌ ఈరోజు హర్యానా ప్రభుత్వంపై విరుచుపడ్డారు రాబర్ట్‌ వాద్రా డీఎల్‌ఎఫ్‌ల మధ్య భూవిక్రయ లావాదేవీల పై విచారణకు ఆదేశించిన సీనియర్‌ ఐఏఎఏస్‌ ఆధికారి అశోక్‌ భేమ్కాను బదిలి చేసినందుకు హర్యానా ప్రభుత్వాన్ని…