Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

తెలంగాణ మీడియాపై వివక్ష

  హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న జీవవైవిద్య సదస్సుకు ఈ రోజు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. అయితే జీవవైవిద్య సదస్సుని కవర్‌ చేయాడానికి వెళ్లిన మీడియ, పత్రిక జర్నలిస్ట్‌లను అడ్డుకున్నారు. పాస్‌లు ఉన్నా కూడా వీరిని అడ్డుకున్నారు.…

వార్తలు

ఎర్రచందనం స్వాధీనం

నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న లారీ నుంచి సూళ్లూరుపేట పోలీసులు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు నిమ్మకాయలుల బస్తాల మధ్యఈదుంగలను తరలిస్తుండగా పోలీసులు పట్టాకున్నారు.

హైదరాబాద్

నగరానికి చేరుకున్న మన్మోహన్‌ సింగ్‌

హైదరాబాద్‌: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకున్నారు, ఆయనకు విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. పలువురు ఇతర నేతలు స్వాగతం పలికారు.

ఆదిలాబాద్

శనగ విత్తనాలు అందించాలి

  బజార్‌హత్నూర్‌ : రబీ సాగుకోసం ప్రభుత్వంరాయితీపై శనగ విత్తనాలను అందించాలని. కోరుతూ మండలంలోని రైతులు వ్యవసాయాధికారి శివకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా రైతులు నంది సర్సయ్య నానం రమణలు మాట్లాడుతూ సాగుకోసం పోలాలు సిద్దం చేసినా…

వార్తలు

మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

మహారాష్ట్ర: మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని లంకచేస్‌ ఆటవీ ప్రారతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో పోలీసులు నాలుగు తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

వార్తలు

రసాయన పరిశ్రమలో ప్రమాదం ఐదుగురికి గాయాలు

మెదక్‌ : శివంపేట లోని లూయిస్‌ రసాయన పరిశ్రమాదశాత్తూ యాసికి ఐదుగురు కార్మికులు గాయపడ్డారు గాయపడిన వారికి పరిశ్రమ యాజమాన్యం పరిహారం చెల్లించాలని భాజపా నాయకులు ధర్న చేశారు.

హైదరాబాద్

ఓయూలో తెలంగాణ విద్యార్థులు అరెస్టు

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థి ఉద్యమంపై  సీమాంధ్ర సర్కార్‌ మరోసారి విషం చిమ్మింది. ప్రధాని పర్యటను వ్యతిరేకిస్తూ ఇవాళ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన  నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్యసదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మన్మోహన్‌కు నిరసన తెలిపేందుకు గాల్లోకి…

వార్తలు

ఆత్మబలాదానాలన్నీ ప్రభుత్వ హత్యలె నాగం

హైదరాబాద్‌ : తెలంగాణ సమస్యలా కనిపించడం లేదా అని నాగం జనాకందన్‌ రెడ్డి న్రభుత్వాన్ని ప్రధాని రాకను నిరపిస్తూ మంగళవారం ఇందిరా పార్కువద్ద ఆయన దీక్ష  చేపట్టారు ఈసందర్భంగా  మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మబలిదానాలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు…

హైదరాబాద్

ఇందిరాపార్క్‌ వద్ద తెలంగాణ వాదుల ఐక్య దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణపై 2009, డిసెంబర్‌ 9న కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వాదులు ఐక్యంగా నిరసనలు చేపట్టారు. ఇవాళ తెలంగాణ వాదులు ఇందిరాపార్క్‌ వద్ద ఐక్యంగా దీక్షకు దిగారు. ఈనిరసన దీక్షలో తెలంగాణ జేఏసీ…