Thursday, 5 November 2026

October 2012

ఖమ్మం

18న స.హ.చట్టం ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు ఖమ్మం అర్బన్‌ మండల ప్రతినిధి రామకృష్ణ తెలిపారు. జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…

ఖమ్మం

ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధం

ఖమ్మం, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): ఖమ్మం జిల్లాలో ఎవరేమి చేశారో తేల్చుకుందామని గత నెల 27న మంత్రి వెంకటరెడ్డి ఇచ్చిన సవాల్‌కు సిపిఎం స్పందించింది. జిల్లాలో, సొంత నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్వహణ, సాగునీరు అందుతున్న తీరు…

ఖమ్మం

డెక్కంటికి రాష్ట్రీయ శిక్షారతన్‌ అవార్డు

ఖమ్మం, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): భద్రాచలంలోని నన్నపనేని మోహన్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న డెక్కంటి శ్రీనివాసరావుకు మరో అత్యున్నత పురస్కారం అందనుంది. ఈ నెల 31న ఢిల్లీలో నిర్వహించే జాతీయ అభివృద్ధి అనే అంశంపై…

జిల్లా వార్తలు

ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిపించి మాతశిశు మరణాల రేటును తగ్గించాలని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పిట్ల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్యులు,…

జిల్లా వార్తలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): అధిక ధరలు, పన్నుల భారంతో ప్రజల నడ్డివిరుస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోటయ్య పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో…

జిల్లా వార్తలు

తెలంగాణను తేల్చకుండా ప్రధాని పర్యటన శోచనీయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అంశాన్ని గత 60 సంవత్సరాలుగా నాన్చుతుందని పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేంతవరకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలంగాణలో తిరగరాదని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ అన్నారు. తెలంగాణను తేల్చకుండా మంగళవారం…

Cover Story

పీఎం ప్రోగ్రాం కవరేజికి తెలంగాణ జర్నలిస్టులకు నో ఎంట్రీ

-వివక్ష చూపించిన సీమాంధ్ర సర్కారు -రెండు ప్రాంతాల వారిని విడగొట్టిన సీఎం హైద్రాబాద్‌, అక్టోబర్‌ 16(జనంసాక్షి): జీవ వైవిధ్య సదస్సు నేపధ్యంలో మరోసారి సీమాంధ్ర సర్కారు కుటిల యత్నాలు బయటపడ్డయి…మంగళవారం జీవ వైవిద్య వేదికపై ప్రధాని ప్రసంగ కార్యక్రమానికి…

జాతీయం

బాబ్లీపై తదుపరి విచారణ నవంబరు 8కి వాయిదా

ఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టుపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబరు 8కి వాయిదా వేసింది. 2.74 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని ఆధారాలు సమర్పించాలని మహారాష్ట్రకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 37  ఏళ్ల…

కరీంనగర్

తెలంగాణ ఏర్పాటు కోరుతూ ఉపాధ్యాయుల ర్యాలీ

కరీంనగర్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని కోరుతూ హుజూరాబాద్‌  పట్టణంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ నేతలు మంగళవారం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించిన మాటకు కట్టుబడి తెలంగాణ…

కరీంనగర్

కంపెనీ లాభాల్లో వాటా కోరుతూ కార్మికుల ధర్నా

కరీంనగర్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): సింగరేణి బొగ్గు గని కార్మికులకు కంపెనీల లాభాల్లో వాటా కల్పించాలని కోరుతూ బొగ్గు గని కార్మిక సంఘం నేత కింజర్ల మల్లయ్య డిమాండ్‌ చేశారు. గోదావరి ఖని సింగరేణి కార్యాలయం ఎదుట ధర్నా…