Thursday, 5 November 2026

October 2012

హైదరాబాద్

వీసీగా తెలంగాణ వారినే నియమించాలి

హైదరాబాద్‌: వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సెలర్‌గా తెలంగాణ వారినే నియమించాలని డిమాండ్‌ చేస్తూ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇవాళ వారు వీసీ ఛాంబర్‌లో బైఠాయించి వీసీగా తెలంగాణ వారినే నియమించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలతో మార్మోగించారు.ఛాంబర్‌లో సుమారు…

జిల్లా వార్తలు

పాము కాటుతో రైతు మృతి

ఖానాపురం (వరంగల్‌) : పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఖానాపురం మండలంలో మంగళవారం ఉదమం జరిగింది. ధర్మారావుపేటకు చెందిన భువన రమేష్‌ ఈ ఉదయం పోలం వద్దకు వెళ్లి నీరు మళ్లించే క్రమంలో పాము కాటుకు…

హైదరాబాద్

జీవ వైవిధ్య సదస్సు ప్రాంగణంలో స్వల్ప అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: జీవ వైవిధ్య సదస్సు ప్రాంగణంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది. హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ఘటనతో సభ్య దేశాల సమావేశం తాత్కాలికంగా నిలిచింది.

హైదరాబాద్

నేడు ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ దీక్ష

హైదరాబాద్‌: డిసెంబర్‌ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను నిలుపుకోవాలంటూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇవాళ ఆపార్టీ నేతలు దీక్షకు దిగనున్నారు. వారితోపాటు పలువురు తెలంగాణ జేఏసీ నేతలు, తెలంగాణ నగారా సంస్థ…

జాతీయం

సచిన్‌కు ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా సభ్యత్వం

న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఆరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియా ప్రధాని గిలార్డ్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆ దేశ ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా సభ్యత్వాన్ని సచిన్‌కు ప్రకటించారు.

హైదరాబాద్

ముఖ్యమంత్రితో హోంమంత్రి సబితా భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. నగరంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను ఈ భేటీలో సమీక్షించారు.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 31,100 పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 28,900గా ఉంది. కిలో…

జిల్లా వార్తలు

కేటీపీఎస్‌లో నిలిచిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి

వరంగల్‌: కేటీపీఎస్‌ ఐదో దశలోని 9వ యూనిట్‌లోని బాయిలర్‌లో సాంకేతిక లోపం తెలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్‌లో ఎయిర్‌ట్యూబ్‌ లీకేజీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఉత్పత్తి పునరుద్దరణకు రెండు రోజులు పట్టే అవకాశం…

వార్తలు

ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు

విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ట్రాఫిక్‌ను ఆంక్షలు విధించారు. ఇంద్రకీలాద్రి పక్కన జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించారు. హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా వేళ్లే వాహనాలను సూర్యపేట, ఖమ్మం, అశ్వారావుపేటల మీదుగా…

వార్తలు

మహారాజ్‌పూర్‌లో బస్సు బొల్తా : 14 మంది మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాజ్‌పూర్‌ సమీపంలో బస్సు బొల్తా పడి 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. బస్సు హర్పాల్‌పూర్‌ నుంచి ఛత్రాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న…