Friday, 6 November 2026

October 2012

సీమాంధ్ర

సాగర్‌నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటివిడుదల

విజయవాడ: ఈ రాత్రికి నాగార్జునసాగర్‌ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటివిడుదల చేయనున్నట్టు కృష్ణాడెల్టా ఎస్‌ఈ నర్సింహమూర్తి తెలియజేశారు. సాగర్‌నుంచి దాదాపు 7,500 క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు, కృష్ణాడెల్టాకు సాగు, తాగునీటి…

జిల్లా వార్తలు

అక్రమ సశువధ నిరోధానికి చర్యలు:సీపీ

హైదరాబాద్‌: ఈనెల 27న బక్రీద్‌ పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో అక్రమ పశువధ నిరోధానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. ఇప్పటికే పెద్దఎత్తున పశువులను రాజధానికి తరలించినట్లు సమాచారం వచ్చిందని పశువైద్యులు పరీక్షించి ధ్రువీకరించిన…

జాతీయం

ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ కోసం బీసీసీఐ టెండర్ల ఆహ్వానం

  ఢిల్లీ: డెక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు ఐపీఎల్‌ నుంచి తొలగిన నేపథ్యంలో బీసీసీఐ ఈ రోజు కొత్తజట్టు కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్‌లో బిడ్‌ను గెలుచుకున్న వారికి కొత్త జట్టు2013నుంచి ఐపీఎల్‌,సీఎల్‌టీ20లోనూ పాల్గొనే అవకాశం లభిస్తుంది.

జిల్లా వార్తలు

ప్రధాని రాక నేపథ్యంలో మంగళవారం ట్రాపిక్‌ ఆంక్షలు

  హైదరాబాద్‌: ప్రధాని మన్మోహన్‌ ఈ నెల16న రానున్నా సందర్భంగా భేగంపేట విమినాశ్రయం నుంచి హెచ్‌ఐసీసీ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఆ మార్గంలో వాహనాల మళ్లింపు కొన్ని చోట్ల పూర్తిగా…

అంతర్జాతీయం

బుసాన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ‘బర్పీ’ చిత్రానికి ప్రశంసలు

  లండన్‌: విదేశీ భాషల చిత్రాల కేటగిరిలో అస్కార్‌ లాంగ్‌లిస్ట్‌కు ఎంపికైన బాలీవుడ్‌ సినిమా బర్ఫీకి బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో స్టాండింగ్‌ ఇవేషన్‌ లభించింది. అ చిత్రంలో నటించిన రణ్‌బీర్‌ కపూర్‌, ప్రియంకచోప్రాలు కూడా చిత్ర ప్రదర్శనకు…

జిల్లా వార్తలు

బాలికపై అత్యాచారయత్నం యువకుడి అరెస్ట్‌

  విజయనగరం: నగరంలోని తోటపాలెం ముత్యవాణి చెరువు వద్ద 6గురు మైనర్‌ బాలికలపై ఒక యువకుడు అత్యచార యత్నం చేశాడు. ముత్యవాణి చెరువు ప్రాంతానికి చెందిన 6గురు బాలికలపై అదే గ్రామానికి చెందిన పోలుపల్లి వేణు శుక్రవారం వారి…

జిల్లా వార్తలు

శంకరన్‌ జీవిత విషయాలతో వెబ్‌సైట్‌

  హైదరాబాద్‌: మాజీ ఐఏఎస్‌ అధికారి ఎన్‌.శంకరన్‌ జీవిత విశేషాలతో కూడిన వెబ్‌సైట్‌ను ఇవాళ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా శంకరన్‌ తీసుకున్న పలు ప్రజాప్రయోజన నిర్ణయాలను ఇందులో పొందుపరిచారు.

జిల్లా వార్తలు

సీఎంతో డీజీపీ భేటీ-ప్రధాని పర్యటనపై చర్చ

  హైదరాబాద్‌: డీజీపీ దినేష్‌రెడ్డి ఈ రోజు క్యాంప్‌ కార్యలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఎల్లుండి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో చేపట్టిన భద్రతా చర్యలపై డీజీపీ సీఎంకు వివరించినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

జగన్‌కోసమే షర్మిల పాదయాత్ర:టీఆర్‌ఎస్‌

  నల్గొండ: ఇన్నాళ్లూ ప్రజా సమస్యలు పట్టించుకోని షర్మిల ఇప్పుడు జగన్‌కోసమే పాదయాత్ర తలపెట్టారని టీఆర్‌ఎస్‌ నేత ఈటేల రాజేందర్‌ విమర్శించారు. దోపిడీ సోమ్మును కాపాడుకునేందుకే వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు.