Thursday, 5 November 2026

October 2012

Cover Story

మరో సంగ్రామానికి తెలంగాణ సిద్ధం !

ఊరుకున్నది చాలని.. లడాయికి కదం తొక్కుతున్న పోరు బిడ్డలు డిసెంబర్‌ 9న రాజధానిని ఘెరావ్‌ చేసేందుకు వ్యూహ రచన కోదండరాం నాయకత్వంపై పెరుగుతున్న ప్రజల విశ్వాసం క్షేత్రస్థాయిలో బలపడుతున్న టీ జేఏసీ హైదరాబాద్‌,అక్టోబర్‌ 14 (జనంసాక్షి) : ప్రత్యేక…

జాతీయం

పీఎఫ్‌ వడ్డీరేటు నిర్ణయించండి

  న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2012-13)ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్‌)పై చెల్లించే వడ్డీరేటును ఇంకా నిర్ణయించకపోవటంపై ఏఐటీయూసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌) దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకునేలా కేంద్ర కార్మిక మంత్రి మల్లికార్జున…

జాతీయం

పేదింటి ఆడపిల్లలకు ‘లేక్‌సోనియాచి’ పథకం

  ముంబాయి: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాల ఆడపిల్లలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సహం అందించే పథకానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఏటా బీపీఎల్‌ కుటుంబాల్లో జన్మించే సుమారు 2.70లక్షల శిశువులను ఈ పథకం పరిధిలోకి…

జిల్లా వార్తలు

రాజకీయపక్షాలకు విరాళాలపై నూతన చట్టం

  హైదరాబాద్‌: రాజకీయా పక్షాలకు వచ్చే విరాళాల వివరాల్ని తప్పనిసరిగా ప్రకటించాలని కోరుతూ దీని కోసం ప్రస్థుతమున్న చట్టానికి సవరణలు చేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. రాజకీయా పక్షాలకు విదేశాల నుంచి వివిధ…

జిల్లా వార్తలు

కారు అదుపు తప్పి పయ్యవుల కేశవ్‌కు స్వల్పగాయాలు

  అనంతపురం: కూడేరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంబాన్ని ఢీకొనటంతో ఈ…

జాతీయం

దులిప్‌ట్రోఫీలో యువరాజ్‌, శిఖర్‌దావన్‌ సెంచరీలు

  హైదరాబాద్‌: యువరాజ్‌ సింగ్‌ సత్తా చాటాడు. తనలో బ్యాటింగ్‌ పటిమ ఏమాత్రం తగ్గలేదని హైదరాబాద్‌లో జరుగుతున్న దులివ్‌ట్రోఫీ మ్యాచ్‌లో చూపించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. తన ఫిట్‌నెస్‌పై అనుమానాలున్నా వారందరికీ చక్కని ఇన్నింగ్స్‌తో జవాబు…

జిల్లా వార్తలు

ఔటర్‌రింగ్‌ రోడ్డులో వాహనదారులపై టోల్‌గేట్‌ సిబ్బంది దాడి

  హైదరాబాద్‌: ఔటర్‌రింగ్‌ రోడ్డులో వాహనదారులపై టోల్‌గేట్‌ సిబ్బంది దాడికి దిగారు. ముత్తంగి వద్ద వాహన దారులపై టోల్‌గేట్‌ సిబ్బంది. జరిపిన దాడిలో ముగ్గురు వాహనదారులు గాయపడ్డారు.

జాతీయం

భవనానికి భారీగా పగుళ్లు

  ఢిల్లీ: ముంబాయిలో కొత్తగా నిర్మించిన ఎన్‌ఎన్‌జీ కమెండోల భవనానికి భారీగా పగుళ్లు వచ్చాయి. దీంతో ఆ భవనం కాదంటూ అధికారులు అందులోని కమెండోలను ఖాళీ చేయించారు. ముంబాయిలో కొత్తగా ఏర్పాటు చేసినా ఈ కేంద్రంలో 241మంది బ్లాక్‌…

అంతర్జాతీయం

సిడ్ని సిక్సర్స్‌ విజయం

  జొహెన్నెన్‌బర్గ్‌: ఛాంపియన్స్‌లీగ్‌ గ్రూప్‌ బిలో సిడ్ని సూపర్‌కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ 14పరుగులు సాధించింది. 186పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌జట్టు నిర్ణీత ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 171పరుగులు మాత్రమే సాధించింది.

వార్తలు

షాంఘై మాస్టర్‌ విజేత జెకోవిక్‌

షాంఘై: షాంఘై మాస్టర్‌ టోర్నీలో జరిగిన ఫైనల్స్‌లో జెకోవిక్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్స్‌లో జెకోవిచ్‌ తన ప్రత్యర్థిముర్రేను ఓడించి టైటిల్‌ గెలుపొందాడు.