Friday, 6 November 2026

October 2012

జిల్లా వార్తలు

ఆజాద్‌ వ్యాఖ్యలను తప్పుబడ్డిన కేశవరావు

  హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌నేత కేశవరావు కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఇలాంటి వ్యాక్యల కారణంగా ప్రజలు కాంగ్రెస్‌కు దూరమవుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు అన్ని పార్టీలు ఒప్పుకొన్నాయని, తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసింది కాంగ్రెస్సేనని ఆయన…

సీమాంధ్ర

ముగ్గురు విద్యార్థుల గల్లంతు

  మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్‌లో సముద్ర స్నానాలకు వెల్లిన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు గల్లంతైనారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు తమమిత్రులతోకలసి ఉదయం బీచ్‌లో స్నానాలకు వెళ్లారు. అయితే అలల ఉద్దృతికి కొట్టుకుపోతున్న…

సీమాంధ్ర

సమ్మెకు దిగిన పర్యాటక శాఖ కార్మికులతో నేడు చర్చలు

  విశాఖ: సమస్యల పరిష్కారం కోసం పర్యాటక శాఖ స్పందించింది. కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. మరోవైపు సమ్మె చేస్తున్న కార్మికులను పర్యాటక శాఖ ఈడీ ఈ సాయంత్రం చర్చలకు ఆహ్వానించారు.

అంతర్జాతీయం

కన్న కూతురిని తీవ్రంగా దండించినందుకు 99ఏళ్ల జైలు శిక్ష

  వాషింగ్టన్‌: కన్న కూతురిని తీవ్రంగా దండించి కోమాలోకి వెళ్లేందుకు కారణమైన ఓ తల్లీకి అమెరికాలోని న్యాయస్థానం 99ఏళ్ల శిక్షను విదించింది. డల్లాన్‌కు చెందిన ఎలిజిబెత్‌ ఎస్కలోనా అనే తల్లికి టెక్సాన్‌ కోర్టు ఈ శిక్షను విధించింది. 2011…

ఆదిలాబాద్

మంత్రి సారయ్య కాన్వాయ్‌లోని వాహనం బోల్తా

  ఆదిలాబాద్‌: జిల్లా ఇంచార్జీమంత్రి సారయ్య మందమర్రీలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. అయితే మంత్రి కాన్వాయ్‌ మార్గమద్యంలో మంచిర్యాల మండలం రాపల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తపడటంతో 6గురుకి గాయాలయ్యాయి. వెంటనే సమీప…

జిల్లా వార్తలు

ముఖ్యమంత్రిని కలిసిన హోంగార్డు సంక్షేమ సంఘ నాయకులు

  హైదరాబాద్‌:సచివాలయంలో ముఖ్యమంత్రిని హోంగార్డు సంక్షేమ సంఘ నాయకులు కలిశారు. ప్రస్తుతం వచ్చే రూ.6వేలతో నగరాల్లో బతకటం కష్టంగా ఉందని సంఘం అధ్యక్షుడు రమేశ్‌ అన్నారు. ఇంటి అద్దెలు, పాఠశాల ఫీజులు, నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని పోలీసులతో…

జిల్లా వార్తలు

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ బోల్తా-డ్రైవర్‌

  నెల్లూరు: ఇసుక అక్రమరవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ అధికారుల నుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని వేగంగా నడిపి ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొడవలూరు మండలం బొంతలపాలెం వద్ద ఇసుక అక్రమ రవాణాను…

జిల్లా వార్తలు

ప్రజాస్పందన చూసి వోర్వలేకనే పోటీ యాత్రలు

  అనంతపురం: చంద్రబాబు చేపట్టిన ‘వస్తూన్నా.. మీకోసం’ పాదయాత్రకు జన స్పందన చూసి ఓర్వలేకనే వైకాపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. సమస్యలతో రాష్ట్రం సతమతమవుతున్న తరుణంలో చంద్రబాబు చేపట్టిన యాత్ర ప్రజల కష్టాలు తీర్చేలా ఉందని…

జిల్లా వార్తలు

ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ

రంగశాయిపేట,(జసంసాక్షి) నగరంలోని దేశాయిపేట రోడ్డులోని ఏకశిలనగర్‌లో తాళంవేసి ఉన్న ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది  ఇంతేజార్‌గంజ్‌ సీఐ బీవీ సత్యనారాయణ కధనం ప్రకారం ఏకశిలనర్‌లో నివాసయుంటున్న చిక్కుల్లపల్లి రాజ్యలక్ష్మి శుక్రవారం ఉదయం ఇంటికి తాళం…

జిల్లా వార్తలు

చిల్లర వర్తంకంలో విదేశీ పెట్టుబడులవల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు:బీజేపీ

  హైదరాబాద్‌: ప్రజావ్యతిరేఖ నిర్ణయాలతో యూపీఏకు మద్దతిస్తున్న పార్టీల్లో చీలికలు వస్తున్నాయని బీజేపీ సీనియర్‌నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. చిల్లరవర్తకంలో ఎఫ్‌డీఐలకు నిరసనగానే తృణముల్‌ కాంగ్రెస్‌ మన్మోహన్‌సింగ్‌ సర్కార్‌నుంచి బయటకు వచ్చిందన్నారు. చిల్లర వర్తంకంలో విదేశీ పెట్టుబడులవల్ల ప్రజలు తీవ్రంగా…