Tuesday, 3 November 2026

October 2012

ఖమ్మం

బయ్యారం ఉక్కు – జిల్లా ప్రజల హక్కు

ఖమ్మం, అక్టోబర్‌ 30 : బయ్యారం ఉక్కు- ఖమ్మం జిల్లా ప్రజల హక్కు అని ప్రభుత్వ రంగంలో బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించాల్సిందే నని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి, ఎఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో…

ఖమ్మం

బోనకల్లు బిటీ రోడ్లకు మరమ్మతులు చేయించండి

ఖమ్మం, అక్టోబర్‌ 30 : ఖమ్మం- బోనకల్లు రోడ్డు పందిళ్లపల్లి వద్ద నుంచి బోనకల్లు వరకు 18కిలో మీటర్ల దూరం తారురోడ్డు గుంటలు పడి అడుగడుగున అధ్వానంగా తయారైంది. గతుకుల రోడ్డులో ప్రయాణించాలంటే వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంది.…

ఖమ్మం

పట్టణంలో కోతుల బెడద

ఖమ్మం, అక్టోబర్‌ 30 : ఖమ్మం పట్టణంలో కోతుల బెడద ఎక్కువైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో కోతులు గుంపులుగా సంచరిస్తున్నాయి. విధుల్లో తిరిగే చిన్న పిల్లల వద్ద నుంచి పెద్ద వారి వరకు భయభ్రంతులకు…

ఆదిలాబాద్

పత్తి మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు

– ఆదిలాబాద్‌లో రాస్తారోకో – 5 కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్‌ ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : పత్తి ధరను తగ్గించారని ఆగ్రహించిన రైతులు రాస్తారోకో నిర్వహించి బంద్‌కు పిలుపునివ్వడంతో ఆదిలాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి…

ఆదిలాబాద్

సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి కె.శంకర్‌ పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు స్థానిక సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని పార్టీ సమావేశంలో తీర్మానించామని ఆయన తెలిపారు.…

ఆదిలాబాద్

పత్తి కొనుగోలులో మోసాలు జరగకుండా చర్యలు తీసుకొండి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పటికీ పత్తికి రైతులు అనుకున్న ధర రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎరువులు, విత్తనాలు పెరిగిన దృశ్య పత్తి క్వింటాలుకు ఆరువేల రూపాయలు ఇవ్వాలని…

ఆదిలాబాద్

ప్రారంభమైన ఐకెరెడ్డి పాదయాత్ర

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలోని తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేని నాయకుడిగా చలామని…

ఆదిలాబాద్

ఓటర్ల నమోదుకు గడువు పొడగింపు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకలు ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరోసారి గడువును పొడగించింది. అర్హులైన ఏ ఒక్కరు కూడా ఓటు హక్కును కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో అభ్యంతరాలు,…

ఆదిలాబాద్

ఉద్యమంతోనే రాష్ట్రం సాధ్యం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 1031వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,…

హైదరాబాద్

నవంబరు 1న విద్రోహదినం: కేసీఆర్‌

హైదరాబాద్‌: నవంబరు 1న విద్రోహదినంగా పాటించి నల్లజెండాలతో నిరసన తెలుపుతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ ప్రకటించారు, తెలంగాణ వస్తే సంతోషమని లేకుంటే యుద్ధమేనని ఆయన తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం ప్రణాళికపై మేథోమథన సదస్సులో చర్చించనున్నామని ఆయన…