Thursday, 5 November 2026

October 2012

వార్తలు

పాదయాత్రపై సుదీర్ఘ చర్చలు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కుసులో చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ, భార్య భారతి కలసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పాదయాత్రపై నిర్ణయం తీసుకునే విషయంలో జగన్‌తో చర్చించినట్లు తెలిసింది.…

వార్తలు

నీరు విడుదల చేయండి

ఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ నదీజలాల అధారిటీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరో 15 రోజుల్లోగా 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశాలు జారీ చేసింది.

వార్తలు

గాలి బెయిల్‌ వాయిదా

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ న్యాయస్ధానంలో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

జిల్లా వార్తలు

షిండే వ్యాఖ్యలపై పాల్వాయి అసంతృప్తి

  హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌నేత పాల్వయి గోవర్దన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో అధిష్టానం పెద్దలు చర్చలు జరిపారని అన్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌తో కేసీఆర్‌ చర్చలు సంతృప్తి కరంగా జరిగాయన్నారు.…

జిల్లా వార్తలు

అంతరించి పోతున్న జాతుల పరిరక్షణకు చర్యలు:ఫారుఖీ

హైదరాబాద్‌: దేశంలో జీవ వైవిద్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11వేల కోట్లను ఖర్చు చేసిందని, దీనిని ప్రభుత్వం ఒక సవాలుగా స్వీకరించి పని చేస్తోందని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి ఎం.పారుఖీ వెల్లడించారు.

జిల్లా వార్తలు

ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు:ముఖ్యమంత్రి

ఒంగోలు: రాజీవ్‌ యువకిరణాల కింద ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

ఆదిలాబాద్

తెదేపా మండల కమిటీ ఎన్న

  బజీర్‌హత్నూర్‌ : జిల్లా కేంద్రంలో గురువారం బోర్డ్‌ ఎమ్మెల్యే గోడాం నగేష్‌ అధ్వర్యంలో తెదేపా బజార్‌హత్నూర్‌ మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అయన తెలిపారు. మండల కార్యవర్గ అధ్యక్షులుగా ఎట్టం రాముల్ని మూడోసారి ఎన్నుకున్నందుకు నాయకులు హర్షం…

ఆదిలాబాద్

సమస్యల పరిష్కారానికి అందోళన కార్యక్రమాలు

కాగజ్‌నగర్‌ : విద్యత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 31 నుంచి దశలవారీగా అందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్రఅధ్యక్షుడు సీతారామరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక వినయ్‌ గార్డెన్‌లో జిల్లా స్థాయి విద్యుత్తు…

జాతీయం

మునీత అత్మహత్య

  గుంటూరు : జిల్లా విద్యాసాగర్‌లోని ప్రైవేటు విద్యాసంస్థ వసతిగృహం పైనుంచి కిందికి దూకి ఇంటర్‌ చదువుతున్న ఒక విద్యార్థిని అత్యహత్య చేసుకుంది. కళాశాల నిర్వాహకులు విద్యార్థిని అత్మహత్య విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. చదువులో రాణించలేదని మనస్తాపంతో…

జిల్లా వార్తలు

మహంకాలి ఆలయానికి పటిష్ట బందోబస్తు

హైదరాబాద్‌: పాతబస్తీలో మహంకాళి దేవాలయానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని మంత్రి గీతారెడ్డి హామీ ఇచ్చారు. దేవాలయం చుట్టూ నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేవాలయంలో చోరీ చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామనాని హామి ఇవ్వటంతో ఆలయ ఉమ్మడి…