Sunday, 8 November 2026

November 2012

హైదరాబాద్

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు 3 రోజులకు పెంపు

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి, ఈరోజు సమావేశమైన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశాల ప్రారంభం రోజైన శుక్రవారం ప్రభుత్వం ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశపెడుతుంది.…

హైదరాబాద్

ఇందిరాపార్కు వద్ద ‘ తెలంగాణ దీక్షా దివాస్‌’

హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద ‘ తెలంగాణ దీక్షాదివాస్‌ ‘ ప్రారంభమైంది. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణవాదులు…

జిల్లా వార్తలు

డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు తెలంగాణ సెగ

మెదక్‌: డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు జోగిపేటలో తెలంగాణ సెగ తగిలింది. డిప్యూటీ సీఎం కాన్యాయ్‌ ఆందోల్‌ వైపు వెళ్తుండగా జోగిపేటలో ‘ తెలంగాణ దీక్షా దివాస్‌ ‘ శిబిరంలో కూర్చునున్న తెలంగాణ కార్యకర్తలు జైతెలంగాణ నినాదాలు చేస్తూ…

సీమాంధ్ర

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు పార్టీలకతీతంగా మద్దతివ్వాలి: శైలజానాధ్‌

అనంతపురం: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టబద్ధత కోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాధ్‌ కోరారు. అనంతపురం విలేకర్లతో మాట్లాడిన ఆయన ఉప ప్రణాళిక కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని…

జాతీయం

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది, విపక్షాల ఆందోళనతో సభ సజావుగా సాగే పరిస్థితి కనిపించనందున సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి…

హైదరాబాద్

గవర్నర్‌తో తెదేపా బృందం భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో తెదేపా బృందం ఈరోజు రాజ్‌భవన్‌లో భేటీ అయ్యింది, మంత్రి ధర్మానపై విచారణకు అనుమతి ఇవ్వరాదన్న మంత్రివర్గ నిర్ణయాన్ని తిరస్కనించాలని తెదేపా బృంద సభ్యులు గవర్నర్‌కు వినతిపత్రం  అందించారు. ధర్మానను విచారించేలా అనుమతివ్వాలని గవర్నర్‌ను…

హైదరాబాద్

స్వల్పంగా తగ్గిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఈరోజు బులియన్‌  మార్కెట్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 32,100, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 30,350,…

హైదరాబాద్

పార్టీలోనే కొనసాగుతా: పెద్దిరెడ్డి

హైదరాబాద్‌: తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ పార్టీలోనే కొనసాగుతానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. తన నియోజవర్గంలోని ప్రతి పనికి సీఎం అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలన్నీ అధిష్ఠానానికి వివరించానన్నారు.…

జాతీయం

ఎఫ్‌డీఐలపై చర్చకు అనుమతినిచ్చిన స్పీకర్‌

ఢిల్లీ: ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో చర్చించేందుకు స్పీకర్‌ మీరాకుమార్‌ అనుమతినిచ్చారు. 184వ నిబంధన కింది చర్చకు అనుమతిస్తున్నట్లు సభలో ప్రకటించారు. చర్చకు తేదీ, సమయం తర్వాత ప్రకటిస్తామని తెలియజేశారు. ఎఫ్‌డీఐలపై చర్చకు స్పీకర్‌ అనుమతినివ్వడాన్ని భాజపా స్వాగగతించింది.

జాతీయం

రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో చర్చకు ప్రభుత్వం అంగీకరించనందున విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.