స్పిన్ పిచ్ రూపొందించడం కుదరదు బాధ్యతల నుండి తప్పుకున్న ఈడెన్ క్యూరేటర్
కోల్‌కత్తా ,నవంబర్ 28 భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్పిన్ పిచ్‌లపై ఆసక్తి క్రమంగా వివాదాలకు దారితీస్తోంది. ముంబై పిచ్‌లాంటివే మిగిలిన మ్యాచ్‌లకూ కావాలని ధోనీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ ఈడెన్ గార్డెన్స్‌పై పడింది.…
