Friday, 6 November 2026

November 2012

Featured News

2జీకి స్పందన కరువు

  న్యూఢిల్లీ: నవంబర్‌ 14,(జనంసాక్షి): దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన 2జీకి స్పందన కరువైంది.   2జీ స్పెక్ట్రం వేలం బుధవారంరోజన ముగిసింది. అయితే ప్రభుత్వ అంచనాలకు భిన్నంగా తక్కువ బిడ్లు మాత్రమే దాఖలు కావటం ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది.…

ఖమ్మం

వైద్య పరీక్షల్లో పింఛన్‌ దారులకు రాయితీ

ఖమ్మం, నవంబర్‌ 14 (ఎపిఇఎంఎస్‌): పింఛన్‌ దారులకు వైద్య పరీక్షల్లో రాయితీ కల్పించేందుకు పలు రోగ నిర్దారణ కేంద్రాల నిర్వహకులు అంగీకారం తెలిపినట్టు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. పింఛన్‌దారుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటేశ్వరరావు తెలిపారు. అధ్యక్ష…

ఖమ్మం

ఆర్‌విఎం అధికారులు తీరు మార్పుకోవాలి

ఖమ్మం, నవంబర్‌ 14 : రాజీవ్‌ విద్యామిషన్‌ అధికారుల బృందాలు పాఠశాలల సందర్శన, పరీక్షల సందర్భంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వారు పద్దతి మార్చుకోవాలని యూపిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుడు రాజశేఖర్‌, నరసింహరావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గుర్తించిన…

ఖమ్మం

సింగరేణి సూపర్‌ బజార్లకు రూ. 41.5 కోట్ల వ్యాపారం

ఖమ్మం, నవంబర్‌ 14 : నాణ్యమైన సరకులను అందించడమే లక్ష్యంగా పనిచేస్తు సింగరేణి ప్రాంత ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న సింగరేణి సూపర్‌ బజారుకు ఈ సంవత్సరం 41.5 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించినట్టు సూపర్‌ బజార్‌ మేనేజింగ్‌…

జాతీయం

ముగిసిన కాంగ్రెస్‌ అగ్రనేతల అత్యవసర సమావేశం

ఢిల్లీ: రాష్ట్ర వ్యవహారాలపై ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేతల అత్యవసరం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో చిదంబరం, గులాంనబీ ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌, వయలార్‌ రవి పాల్గోన్నారు. సమావేశంలో నేతలు దాదాపు గంటపాటు చర్చలు జరిపారు.

ఆదిలాబాద్

తెలంగాణ సాధిస్తాం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14: ప్రజల ఆకాంక్ష మేరకే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ఐకాస నేతలు అన్నారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 1046వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,…

ఆదిలాబాద్

జనాన్ని దోచుకునేందుకే..

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14 : రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేదని, కేవలం ప్రజల సొమ్మును దోచుకునే విధంగా పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ ఆరోపించారు. దీపావళి పండగ సందర్భంగా కేరామేరీ మండలంలోని పలు…

ఆదిలాబాద్

బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఎంఐఎం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14 : తమ స్వప్రయోజనాల కోసం ఎంఐఎం పార్టీ ప్రభుత్వాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంనాథ్‌ ఆరోపించారు. ఎంఐఎం పార్టీ నేతలు తమ పనులను పూర్తి చేసుకోవడానికే ప్రభుత్వానికి…

ఆదిలాబాద్

కరెంటు కోతల వల్ల ఇబ్బందులెన్నో..ప్రశ్నార్ధకంగా మారిన పరిశ్రమల భవిత

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14: వెనుకబడిన జిల్లా అయినా అదిలాబాద్‌లో కరెంటు కోతల వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న పరిశ్రమలు విద్యుత్‌ కోతల కారణంగా తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇప్పటికే అనేక…

హైదరాబాద్

20న టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలకు సంబంధించి ఈ నెల 20న టాన్క్‌ఫోర్స్‌ కమిటీ మరోసారి భేటీ కానుంది. ఈ సమావేశంలో తొలి, రెండు దశల్లో జరిగిన తనిఖీలపై కమిటీ  సమీక్షిస్తుంది. అలాగగే మూడోదశ తనిఖీలపై కార్యచరణ రూపొందించుకుంటుంది.