Sunday, 8 November 2026

November 2012

హైదరాబాద్

అక్రమంగా నిల్వచేసిన మద్యం స్వాధీనం

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ అక్రమ మద్యాన్ని ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుద్వేల్‌లోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వచేసిన రూ.15 లక్షలు విలువచేసే 508 కాటన్‌ల లిక్కర్‌ను అధికారులు గుర్తించారు. అక్రమంగా నిల్వచేసిన వారు పరారు కాగా,…

హైదరాబాద్

స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించిన పెద్దిరెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు తన రాజీనామా లేఖను స్పీకర్‌ నాందెడ్ల మనోహర్‌కు సమర్పించారు. రాజీనామా సమర్పణను ముందు పెద్దిరెడ్డి పీసీసీ చీఫ్‌ బొత్సతో భేటీ అయ్యారు. రాజీనామా యోచర విరమించుకోవాలని…

జిల్లా వార్తలు

స్యూల్‌ బస్సు బోల్తా , విద్యార్ధిని మృతి

ఉసురుగుట్ట: వరంగల్‌ జిల్లా ఉసురుగుట్ట వద్ద ఈరోజు ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా పలువురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వార్తలు

టెస్టు క్రికెట్‌కు పాంటింగ్‌ గుడ్‌ బై

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న పెర్త్‌ టెస్ట్‌కు ముందే పాంటింగ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 1995లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన పాంటింగ్‌ ఇప్పటివరకూ…

Featured News

జిందాల్‌ ఆరోపణలను ఖండించిన ‘జీ’ న్యూస్‌ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌

  ఢిల్లీ : జీన్యూస్‌ జర్నలిస్టులపై కాంగ్రెస్‌ ఎంపీ నవీన్‌ జిందాల్‌ నుంచి ముడుపులు తీసుకున్నారని వచ్చిన ఆరోపణలు నిరాధారమని జీన్యూస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అలోక్‌ అగర్వాల్‌ బుధవారం ఢిల్లీలో ఖండించారు. తమ జర్నలిస్టుల అరెస్ట్‌ అక్రమమని…

Featured News

ఇరాక్‌లో బాంబు పేలుడు 30 మంది మృతి

ఇరాక్‌ : 30 మంది మృతిబాగ్దాద్‌ : ఇరాక్‌లో తిరుగుబాటుదారులు పెట్రేగిపోయారు. షియాలు లక్ష్యంగా వారు దేశంలోని మధ్య, ఉత్తర ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 30 మంది చనిపోయారు. మరెంతో మంది గాయపడ్డారు. షియా వర్గం మొహర్రం పర్వదినాన్ని…

Featured News

జగన్‌మోహన్‌రెడ్డికి చుక్కెదురు

అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చుక్కెదురైంది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్‌ స్టాట్యూటరీ బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఏడు అంశాలపై దర్యాప్తు…