Sunday, 8 November 2026

November 2012

ముఖ్యాంశాలు

మా దేశంలో పెట్టుబడులు పెట్టండి -లండన్‌ మేయర్‌ బొరిన్‌ జాన్సన్‌

  హైద్రాబాద్‌, నవంబర్‌28(జనంసాక్షి): భారతీయ వ్యాపారవేత్తలు లండన్‌లో పెట్టుబడులను పెట్టాలని అక్కడి మేయర్‌ బొరిన్‌ జాన్సన్‌ పిలుపునిచ్చారు. గచ్చీబౌలీలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ని(ఐఎస్‌బి)ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా…

Featured News

మేనేజింగ్‌, సహకారసంఘాల కాలపరిమితి మరో 6నెలలు పొడిగింపు

జెఎన్‌. టి యు పరిధిలోకి సాంకేతిక విద్యతోపాటు పలు ఆర్డినెస్‌లకు ఆమోదం డిసెంబర్‌1నుండి ఇందిరమ్మ అమృత హస్తం క్యాబినెట్‌ ఆమోదం హైదరాబాద్‌, నవంబర్‌28: సహకార సంఘాలు, మేనేజ్‌మిటింగ్‌ కమిటీల కాలపరిమితి మరో 6నెలలుపాటు పొడిగించడంతో పాటు పలు ఆర్డినెన్స్‌లకు…

Featured News

దళితులపై పోలీసుల ఏకె-47ల ప్రయోగం

గుజరాత్‌: సురేంద్రనగర్‌ జిల్లా, థంగ్‌డా పట్టణంలో దళితులు నిరసన ప్రదర్శనలు చేసినప్పుడు వారిపై రాష్ట్ర పోలీసులు ఏకె-47 రైఫిల్స్‌ ప్రయోగించినట్లు బుధవారం రాష్ట్ర హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇద్దరు 17ఏళ్ల యువకులతో సహా ముగ్గురు ఆ సంఘటనలో…

Cover Story

కాలుష్యం మాకు…ఉద్యోగాలు ఆంధ్రోళ్లకా..?

-ప్రైవేటు సంస్థలలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి -మా భూముల్లో సీమాంధ్రుల పెత్తనమా సహించం -విద్యార్థి గర్జనలో కోదండరాం మహబూబ్‌నగర్‌, నవంబర్‌28(జనంసాక్షి): తెలంగాణ వనరులను దోచుకుంటున్న కంపెనీలు సీమాంధ్రులకే ఉద్యోగాలు కట్టబెడుతున్నాయని కోదండరాం మండిపడ్డారు. కాలుష్యం మాకు..ఉద్యోగాలు…

హైదరాబాద్

ఇంజినీరింగ్‌ సీట్లకు గరిష్టపరిమితి

రాష్ట్రమంత్రివర్గం నిర్ణయం హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లకు గరిష్ట పరిమితి విధించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఒక్కో కళాశాలలో గరిష్టంగా 420 సీట్లకు మాత్రమే అనుమతినివ్వాలన్న నిర్ణయించారు. ఎన్‌బీఏ ( నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడేషన్‌) ఉంటే…

జిల్లా వార్తలు

జహీరాబాద్‌లో వికటించిన మధ్యాహ్న భోజనం

జహీరాబాద్‌: మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం హోతి (బి) లోని  ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించింది. భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

నేపాల్‌ మాజీ యువరాజు అరెస్టు

బ్యాంకాక్‌: నేపాల్‌ మాజీ యువరాజు పరాన్‌షాను మాదక ద్రవాలు కలిగివున్నాడనే ఆరోపణపై థాయ్‌లాండ్‌ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలియవచ్చింది. అక్టోబరు 27న థాయ్‌లాండ్‌ ప్రముఖ విహారకేంద్రమైన పుకెట్‌లో పరాన్‌ను అదుపులోకి తీసుకొని అనంతరం బెయిల్‌పై విడుదల చేసినట్టు థాయ్‌…

హైదరాబాద్

ఎస్సీకులాలకు నిధులు అందాలి :నర్సింహులు

హైదరాబాద్‌: ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు జనాభా ప్రాతిపదికన ఎస్సీ కులాలందరికీ అందాలని తెలుగుదేశం నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం వ్యూహబందం జరిపిన సమావేశంలో ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించడాన్ని కమిటీ స్వాగతించింది.

జాతీయం

భాజపా నేతలతో కమల్‌నాధ్‌ సమావేశం

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎఫ్‌డీఐలపై కొనసాగుతున్న ప్రతిష్టంభను తొలగించేందుకు యూపీఏ  ప్రయత్నాలు ముమ్మరం చేసింది, బుధవారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్‌నాధ్‌ పార్లమెంటులో భాజపా పక్షనేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీలతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయనవిలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటులో యూపీఏకు…

హైదరాబాద్

పుప్పాలగూడ అగ్నిప్రమాదంలో మరొకరి మృతి

హైదరాబాద్‌: నగరంలోని పుప్పాలగూడ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఈప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చికిత్స పొందుతున్న ఎం. అనంతరావమ్మ (52) బుధవారం మృతిచెందింది.