Thursday, 5 November 2026

November 2012

ఖమ్మం

రైతుల ఆవేదన చూస్తే కడుపుతరుక్కుపోతోంది

ఖమ్మం, నవంబర్‌ 8 : నీలం తుపాన్‌ ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని ఆవేదన చెందుతున్న  రైతన్నను చూస్తే కడుపు తరుక్కుపోతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. గురువారంనాడు ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించారు.…

హైదరాబాద్

వీసీ నియామకం తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్‌: ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఎ. పద్మరాజు నియామకాన్ని గవర్నర్‌ నరసింహన్‌ తాత్కాలికంగా  నిలిపివేశారు. ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పద్మరాజును నియమిస్తూ  ఈరోజు ఉదయమే గవర్నర్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్

ఆటోలో డబ్బు.. వివరాలు తెలిపిన పోలీసులు

హైదరాబాద్‌: నిన్న డీజీపీ కార్యాలయం ముందు ఆటోలో పట్టుబడిన రూ.6.70 కోట్ల రూపాయల వివరాలను పోలీసులను వెల్లడించారు. ఆ డబ్బు తనదేనని ఈ రోజు ఉదయం పోలీసులకు లొంగిపోయిన స్థిరాస్తి వ్యాపారి రామారావును ప్రశ్నించిన పోలీసులకు లొంగిపోయిన స్థిరాస్తి…

Featured News

సంబరాలు ముగిసాయి ఇక సమరమే: కేసీఆర్‌

కరీంనగర్‌: నవంబర్‌ 8, ( జనంసాక్షి):కరీంనగర్‌లో జరుగుతున్న మేథోమధన సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని 12 పంవత్సరాలుగా ఉద్యమాన్ని సజీవంగా ఉంచామని తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ జిల్లా…

కరీంనగర్

త్వరలో జేఏసీతో సమావేశం: కేసీఆర్‌

కరీంనగర్‌: జేఏసీతో విభేదాలు ఉన్నాయన్న సీమాంధ్ర మీడియా ప్రచారానికి తెరదింపడానికి త్వరలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ తెలియజేశారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలను పెద్దది చేసి చూపించి ఉద్యమకారులను తికమకపెట్టే చిల్లర పని సీమాంధ్ర మీడియా చేస్తుందని…

తెలంగాణ

రోజూ వెయ్యి ఉద్యోగాలకు చర్యలు: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: రాజీవ్‌ యువకిరణాలతో వివిధ రంగాల్లో రోజూ 1000 ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజీవ్‌ యువకిరణాలపై అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ రోజు సమీక్ష జరిపారు.

కరీంనగర్

బీజేపీ మతవాద పార్టీ: కేసీఆర్‌

కరీంనగర్‌: బీజేపీతో టీఆర్‌ఎస్‌కు విభేదాలు ఉన్న మాట వాస్తమేనని కేసీఆర్‌ చెప్పారు. బీజేపీ ఒక మతవాద పార్టీ అని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ముస్లింలను రజాకార్లతో పోల్చిందని గుర్తు చేశారు. బీజేపీతో కలిసి పని చేసేందుకు తమకు…

కరీంనగర్

సమరమే మిగిలింది. కేసీఆర్‌

కరీంనగర్‌: కాంగ్రెస్‌తో సంది సమరాలు ముగిశాయి. ఇక సమరమే మిగిలిందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సమస్యను పరిష్కారించుకుందామనే ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు తనను పిలిచారని ఆయన తెలియజేశారు.

అంతర్జాతీయం

అమెరికా: ముంచుకొచ్చిన మరో ముప్పు

న్యూయార్క్‌: శాండీ తుపాను బారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు, న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాలకు మరో ముప్పు ముంచుకొచ్చింది. అక్కడ బుధవారం రాత్రినుంచి భారీ వర్షాలు, మంచుకొచ్చింది. అక్కడ బుధవారం రాత్రినుంచి  భారీ  వర్షాలు, మంచు కురవడం…

జాతీయం

ఒబామాకు సోనియా అభినందనలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా రెండో సారి ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు సోనియాగాంధీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హృదయాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఒబామాకు సోనియా లేఖ రాశారు. ఒక ద్వైపాక్షిక సంబంధాల్లోనే కాకుండా ఇరు దేశాల…