Thursday, 5 November 2026

November 2012

జిల్లా వార్తలు

జిల్లా యువజనోత్సవాలు నిర్వాహణ

జ్యోతిని వెలిగించిన జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు సంగారెడ్డి, నవంబర్‌ 8  యువతలో వివిధ రంగాలలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లా యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు తెలిపారు. గురువారం జిల్లా విద్యాధికారి కార్యాలయ ఆడిటోరియంలో జరిగిన…

హైదరాబాద్

ఆటోలో డబ్బు….. వివరాలు తెలిపిన పోలీసులు

హైదరాబాద్‌: నిన్న డీజీపీ కార్యాలయం ముందు ఆటోలో పట్టుబడిన రూ.6.70 కోట్ల రూపాయల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఆ డబ్బు తనదేనని ఈరోజు ఉదయం పోలీసులకు లొంగిపోయిన స్థిరాస్తి వ్యాపారి రామారావును ప్రశ్నించిన పోలీసులు ఈ వివరాలు సేకరించారు.…

హైదరాబాద్

51 కళాశాలలపై చర్యలకు సిద్ధం: జయప్రకాశ్‌రావు

హైదరాబాద్‌: మేనేజిమెంట్‌ సీట్ల భర్తీలో నిబంధనలు అతిక్రమించిన 51 కళాశాలలపై చర్యలకు సిద్ధమవుతున్నామని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు జయప్రకాశ్‌ రావు చెప్పారు. కేటగిరి బి సీట్లకు సంబంధించి జీవో 74ను అతిక్రమించిన కళాశాలల్లో తనిఖీలకు ఏర్పాటు చేసిన కమిటీ…

జిల్లా వార్తలు

అపద్బంధు లబ్దిదారులకు చెక్కుల పంపిణీ

మెదక్‌, నవంబర్‌ 8  : అపద్బంధు పథకం లబ్దిదారులకు 50వేల రూపాయల చెక్కు మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు పంపిణీ చేశారు. గురువారంనాడు స్థానిక తహశీల్దార కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కట్లె సంగీతకు రూ. 50వేల…

జిల్లా వార్తలు

మెదక్‌ అసైన్‌మెంటు కమిటీ 27కు వాయిదా

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు మెదక్‌, నవంబర్‌ 8 : మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గ అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశం ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేసినట్లు మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు ప్రకటించారు. గురువారం నాడు…

కరీంనగర్

వైద్య, విజ్ఞాన సదస్సును ప్రారంభించిన ఎంపీ

కరీంనగర్‌, నవంబర్‌ 7 : విద్యా, వైద్య విజ్ఞానంలో మార్పులు జరిగితే విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభా పాటవాలు పెరుగుతాయని నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. జగిత్యాలలోని మానస హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన విద్యా, వైద్య విజ్ఞాన సదస్సును…

కరీంనగర్

వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలికేసిఆర్‌ పిలుపు

కరీంనగర్‌, నవంబర్‌ 7 : 2014లో జరగనున్న ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ నేతలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు అన్నారు. రెండవ రోజు గురువారం జరిగిన మేధోమధనం సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని…

ఖమ్మం

యూత్‌ రెడ్‌క్రాస్‌ అధికారిగా సాంబమూర్తి

ఖమ్మం, నవంబర్‌ 8 ): ఖమ్మం జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ అనుబంధ సంస్థ అయిన యూత్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా ప్రోగ్రాం అధికారిగా ఖమ్మంలోని శారదా ఇంజనీరింగ్‌ కళాశాల పిజికల్‌ డైరెక్టర్‌ విఎస్‌ఎస్‌ సాంబమూర్తిని నియమించినట్టు ఇండియన్‌…

ఖమ్మం

ఆశ్రమ విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

ఖమ్మం, నవంబర్‌ 8 : జిల్లాలోని 29 ఏజెన్సీ మండలాల్లో ఐసిడిఎ అదీనంలో కొనసాగుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం, అధికారులు విస్మరించారని తెలంగాణ లంబాడ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రతాప్‌సింగ్‌ ఆరోపించారు. ఆశ్రమ…

ఖమ్మం

సార్వత్రిక డిగ్రీలో ప్రవేశాలు ప్రారంభం

ఖమ్మం, నవంబర్‌ 8  బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులలో స్పాట్‌ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ఖమ్మం అధ్యయన కేంద్రం సహాయ సంచాలకులు రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలకు ఈ నెల 14వ తేదీ వరకు అవకాశం…