Thursday, 5 November 2026

November 2012

తెలంగాణ

నేడు ఓయూలో అన్ని పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు, పీహెచ్‌డీ ఇంటర్య్వూలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కిషన్‌రావు తెలియజేశారు. సంతోష్‌కుమార్‌ మృతితో క్యాంపస్‌లో నెలకోన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్య్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తిరిగి ఎప్పుడు…

వార్తలు

మూడు టన్నుల ఎర్రచందనం పట్టివేత

పెద్దపప్పూరు: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువు గ్రామంలో మూడు టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైకాపా జిల్లా స్టీరింగ్‌ కమీటీ సభ్యుడు వేమనాధరెడ్డి తోటలోని నీళ్లు లేని బావిలో ఎర్రచందనం దుంగలున్నట్లు సమాచారమందుకున్న…

తెలంగాణ

నేడు ఢిల్లీకి అనం, డీఎల్‌

హైదరాబాద్‌: సీనియర్‌ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డీఎల్‌ రవీంద్రారెడ్డిలు గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ చిదంబరంతో జరగనున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆజాద్‌తో సమావేశమయ్యేందుకు డీఎల్‌ వెళుతున్నారు.

Featured News

బషీర్‌బాగ్‌పై సర్కారు మళ్లీ కుట్ర

-ఉద్యమ నేతలపైనే కేసులా -సర్కారు తీరుపై విమర్శలు హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): బషీర్‌బాగ్‌ ఘటనపై సర్కారు మరోసారి కుట్ర పన్నింది.. శాంతియుతంగా ర్యాలీ తీస్తున్న వారిపై కాల్పులు జరిపి, మళ్లీ ఉద్యమ నేతలపైనే కేసులు పెట్టడంపై విమర్శలు…

Featured News

బాబుకు మళ్లీ తెలంగాణ సెగ..

పాదయాత్రను అడ్డుకొన్న తెలంగాణవాదులు తెలంగాణపై కేంద్రమే ప్రకటన చేయాలి ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం పాదయాత్రలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): బాబుకు మళ్లీ తెలంగాణ సెగ తగిలింది..తెలంగాణపై వైఖరి చెప్పకుండా పర్యటిస్తున్న బాబును…

ముఖ్యాంశాలు

ఆటోలో నోట్ల కట్టల కలకలం

పోలీసుల అదుపులో నిందితులు హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): నగరం లో బుధవారం కోట్లాదిరూపాయల నోట్ల కట్టలు కలకలం సృష్టించాయి. నగరం నడిఒడ్డున ఉన్న డీజీపీ కార్యాలయం వద్ద ఆటోలో నోట్ల కట్టలు రవాణా అవుతుండగా పోలీసులు పట్టుకున్నారు.…

తెలంగాణ

ఎన్జీ రంగా వర్సిటీలో ఉద్రిక్తత

తెలంగాణ వ్యక్తిని వీసీగా నియమించాలని డిమాండ్‌ విద్యార్థులపై లాఠీచార్జి పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీలో ఉద్రిక్త పరి స్థితి నెలకొంది. బుధవారం ఎన్జీ రంగా జయంతి వేడుకులను…

Featured News

కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయాం

జేఏసీతో ఉన్నవి చిన్న చిన్న విభేదాలే విభేదాలు పరిష్కరించుకొంటాం వారం రోజుల్లో కోదండరామ్‌తో మాట్లాడతా నవంబర్‌ 30 నుంచి పల్లెబాట మేధోమథన సదస్సులో టీీీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కరీంనగర్‌, నవంబర్‌ 7(జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ను నమ్మిపోయామని టీఆర్‌ఎస్‌…

Cover Story

పోరాటాల పురిటి గడ్డ ఓయూలో తెలంగాణ కోసం మరో ఆత్మ బలిదానం

శవయాత్రకు అనుమతించని పోలీసులు పలుమార్లు బాష్పవాయు ప్రయోగం, ఉద్రిక్తత ఆత్మబలిదానాలొద్దు: కోదండరాం హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): పోరాటాల పురిటి గడ్డ ఓయూలో తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మ బలిదానం చేసుకున్నాడు..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం…