Thursday, 5 November 2026

November 2012

జాతీయం

గడ్కరీ తొలగింపుపై సంఘ్‌ విముఖత

ఢిల్లీ: భాజపా అధ్యక్ష పదవినుంచి నితిన్‌ గడ్కరీని వెంటనే తప్పించాలన్న డిమాండ్‌పై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ విముఖత వ్యక్తం చేస్తోంది, గడ్కరీని వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని భాజపా నేత రాంజెఠ్మలానీ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.…

కరీంనగర్

ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడాలి ప్రజా యుద్ధ నౌక గద్దర్‌

తెలంగాణ చౌక్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడాలని ప్రజాయుద్ధనౌక, కళాకారుడు గద్దర్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ కార్మికులు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా…

జిల్లా వార్తలు

మహిళలు కుటీర పరిశ్రమలపై దృష్టి సారించాలి : స్పీకర్‌ నాదెండ్ల

నిజామాబాద్‌, నవంబర్‌ 6 : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మంగళవారం బాల్కొండ మండల కేంద్రంలో 2.87కోట్ల రూపాయలతో నిర్మించిన ఎస్పీ, ఎస్టీ, బీసీ…

జిల్లా వార్తలు

వీక్లీ మార్కెట్‌లో కూరగాయల విక్రయానికి అనుమతివ్వాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 6 : నగరంలోని వీక్లీబజార్‌లో రోడ్లపై కూరగాయాలు అమ్ముకోవటా నికి అనుమతినివ్వాలని కోరుతూ సిఐటియు ఆద్వర్యంలో మంగళవారం వీక్లీ మార్కెట్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వీక్లీ మార్కెట్‌లో…

జిల్లా వార్తలు

ప్రజాసమస్యలు పరిష్కరించే నాధుడే కరవు

నిజామాబాద్‌, నవంబర్‌ 6 : రాష్ట్రంలో ప్రజా సమస్యలు తాండవిస్తున్న, పరిష్కరించే నాధుడే కరువయ్యారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌.వీరయ్య పేర్కొన్నారు. సిపిఎం కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా…

జిల్లా వార్తలు

ఔట్‌సోర్సింగ్‌ కింద పిలిచిన టెండర్లు రద్దు చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 6 : ఔట్‌సోర్సింగ్‌ కింద కార్పొరేషన్‌లో పబ్లిక్‌హెల్త్‌ విభాగంలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఎఐటియుసి, ఐఎఫ్‌టియు ఆద్వర్యంలో రెండవ రోజు కార్పొరేషన్‌ ఎదుట పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్లు ధర్నా మంగళవారం కూడా కొనసాగించారు. …

జిల్లా వార్తలు

యువత సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలి : కలెక్టర్‌

మెదక్‌, నవంబర్‌ 6 : యువశక్తి యువజన సంఘం ఫసల్‌వాది సంగారెడ్డిలో ఈ రోజు పుర్ర శ్రీనివాస్‌ యువజన నాయకుడు ప్రథమ వర్థంతి సందర్భంగా యోగా, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

కరీంనగర్

పేద రైతులకు భూముల పంపిణీ

కరీంనగర్‌, నవంబర్‌ 6  బడుగు, బలహీన వర్గాల రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూములను వారికి అందిస్తున్నదని మంత్రి శ్రీధరబాబు అన్నారు. మంథెన మండలంలో మంగళవారంనాడు ఆయన ప్రభుత్వ భూములను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన…

కరీంనగర్

కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు మంజూరు

కరీంనగర్‌, నవంబర్‌ 6 : జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయలో అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆలయ ఇఓ రఘుపతి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన…

ఖమ్మం

అనుసూచిత్‌ జాతికి రిజర్వేషన్లు కల్పించాలి

ఖమ్మం, నవంబర్‌ 6 : అనుసూచిత్‌ జాతికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు వర్తింప చేయాలని ఆ జాతి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చదలవాడ కృపాకుమార్‌ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు పరచకుండా మన్యం…