Wednesday, 4 November 2026

November 2012

హైదరాబాద్

తెలంగాణలో పంటనష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను అదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందపి తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. ఏడాదిన్నర కిందిట అందాల్సిన పరిహారం రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఎమిటో తెలుస్తోందని తెలంగాణ భవన్‌లో  మీడియాతో మాట్లాడుతూ అన్నారు.…

జాతీయం

తీవ్రవాద ముప్పు ఎక్కువగానే ఉంది: షిండే

న్యూఢిల్లీ: దేశానికి తీవ్రవాద ముప్పు ఎక్కువగానే ఉందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. ముంబయి. దాడుల కేసులో కీలక నిందితులు పొరుగు దేశంలో ఉన్నారని అందరికీ తెలుసునని ఆయన ఢిల్లీలో వ్యాఖ్యానించారు.

జిల్లా వార్తలు

వర్షాలకు 26 మంది మృతి : భారీగా పంట నష్టం

హైదరాబాద్‌ : నీలం తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలకు పలు కోస్తాంధ్ర జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో నష్టం భారీగా జరిగింది. పంటనష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…

జిల్లా వార్తలు

రుణమాఫీ దస్త్రం పైనే తోలి సంతకం : చంద్రబాబు

మహబుబ్‌నగర్‌ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వసై రుణమాఫీ దస్త్రంపై మొదటి సంతకం, బెల్టుషాపుల రద్దు దస్త్రంపై రెండో సంతకం పెడతామని చంద్రబాబునాయుడు వెల్లడించారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా నారాయణపేట నియోజకవర్గంలోని కిష్టాపూర్‌లో చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడారు.…

సీమాంధ్ర

నకిలీ విత్తనాల తయారీ గుట్టురట్టు

కర్నూలు: వెంగన్నబావి వద్ద నకిలీ విత్తనాల తయారీని విజిలెన్స్‌ అధికారులు గుట్టురట్టు చేశారు. విత్తన గోదాముల్లో తనిఖీలు నిర్వహించి లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. గోదాముల నిర్వాహకులపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.

జిల్లా వార్తలు

విద్యుదాఘాతానికి నలుగురు పిల్లల సజీవ దహనం

ఏలూరు : అంగన్‌వాడీ కేంద్రం నుంచి తాము ఉంటున్న పూరిపాకకు వచ్చిన పిల్లలు ఫ్యాన్‌ స్విచ్‌ వేయడానికి ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆ సమయంలో దినసరి కార్మికులైన వారి తల్లిదండ్రులు పనికి వెళ్లారు. దగ్ధమైపోతున్న పూరిపాక నుంచి దట్టమైన…

జిల్లా వార్తలు

చంద్రబాబు పాదయాత్రలో లండన్‌ ప్రవాసాంద్రులు

మహబుబ్‌నగర్‌ : తెదెపా అదినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్రకు ప్రవాసాంద్రులు కూడా మద్దతు తెలుపుతున్నారు. లండన్‌లో నివసించే సిడుగురాళ్ల మండలం జానపాడుకుచెందిన కూరపాటి శివరాయకృష్ణ గత పదిరోజులు నుంచి చంద్రబాబుతో పాటు పాదయాత్రలో పాల్గోంటున్నారు.

జిల్లా వార్తలు

పంట నష్టపరిహారం కోసం టీఆర్‌ఎస్‌ ధర్నా

నల్లగొండ: నీలం తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లంచాలని టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో ధర్నా చేస్తున్నారు. ఎకరలకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ వ్యక్తం చేస్తున్నారు.

జాతీయం

అత్యాచారం ఘటనలో నిందితుడి వూహాచిత్రం విడుదల

ముంబయి: విదేశీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అనుమానితుడి వూహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. బాంద్రాలో ఉంటున్న ఓ స్పానిష్‌ మహిళ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం అనంతరం విలువైన…

కరీంనగర్

పంటలను పరీశీలించిన మంత్రి, కలెక్టర్‌

కమాన్‌పూర్‌ : మండలంలోని ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పోలాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి శ్రీధర్‌బాబు, జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌లుపరిశీలించారు. నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో పాదర్శకంగా సర్వే నిర్వహించి పరిహరం వారి వ్యక్తిగత ఖాతాల్లో జమచేస్తామని…