Thursday, 5 November 2026

November 2012

వార్తలు

వివేకానంద, దావుద్‌ల మేథోస్థాయి ఒకటే:నితిన్‌గడ్కారీ

గడ్కారీ వ్యాఖ్యల పట్ల మండి పడిన కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ భూపాల్‌: నవంబర్‌5, (జనంసాక్షి): ప్రముఖ అధ్యాత్మిక తత్వవేత్త స్వామి వివేకానంద, చీకటి ప్రపంచ ముఖ్యుడు దావూద్‌ హిబ్రహిం మేథోస్తాయి సమానమని, అయితే స్వామి తెలివితేటలను జాతి…

కరీంనగర్

ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభం

కోహెడ : మండలంలోని ఎల్లాపూర్‌, రామభద్రుని పల్లి పెగడపల్లిలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్‌ ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి ప్రయోజనం పోందాలన్నారు.

సీమాంధ్ర

స్థిరంగా ఉపరితల ఆవర్తనద్రోణి

విశాఖపట్నం : రాష్ట్రంలోని ఉత్తరకోస్తా జిల్లాలపై ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖలోని వాతాఆరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని చోట్ల మామూలు స్థాయిలోను, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని…

జిల్లా వార్తలు

ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

శంకరపల్లి : విద్యార్థులు అరోగ్యం పట్ల జాగ్రతలు తీసుకోవాలని జిల్లా వైద్య అరోగ్యశాఖ అధికారి వెంకటపతి అన్నారు. మంగళవారం అయన శంకరపల్లి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఏఎల్‌ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులు పరిసరాలను…

జిల్లా వార్తలు

శ్రమదానంతో మంచినీటి ట్యాంకు శుభ్రం

పరిగి : మండలం మిట్టకోడూరు గ్రామంలో మంగళవారం ఉదయం యువచైతన్య యువజన సంఘం అధ్వర్యంలో సంఘసభ్యులు శ్రమదానం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న మంచినీటి ట్యాంకును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్‌, వీరప్ప మాట్లాడుతూ…

హైదరాబాద్

కేంద్రమే నష్టపరిహారం అందించాలి

హైదరాబాద్‌ : నీలం తుపాను కారణంగా కోస్తాంధ్రలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ విచారం వ్యక్తం చేసింది. వరద పరిస్థితిని సమీక్షించేందుకు దేశ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌…

జాతీయం

2014 వరకు సీఎంను మార్చం: వాయలార్‌

ఢిల్లీ: రాష్ట్రంలో 2014 వరకు ముఖ్యమంత్రి మార్పు ఉండదని కేంద్రమంత్రి , ఏఐసీసీ ప్రతినిధి వాయలార్‌ రవి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పిస్తారని వస్తున్న వార్తలను వాయలార్‌ రవి తోసిపుచ్చారు. సోనియా, ఆజాద్‌ల ముందు సీఎం మార్పు…

జిల్లా వార్తలు

పురుగుల మందు తాగి వ్యక్తి అత్మహత్య

షాబాద్‌ : మండలంలోని ఎర్రానిగూడ గ్రామంలో యాదయ్య (40) అనేరైతు సోమవారం రాత్రి పురుగులమందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబీకులు మృతుడికి గుర్తింపు పోలీసులకు సమాచారం అందించారు. పోలిసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా వార్తలు

ఇంటర్‌సిటీకి తప్పిన పెనుముప్పు

హైదరాబాద్‌ : ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం స్వల్ప అగ్నిప్రమాదానికి గురైంది. ఉదయం సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన ఈ రైలులోని డి1 బోగీలోని కొన్ని ఫాన్ల నుంచి మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై గొలుసు లాగి బండిని ఆపారు.…

జిల్లా వార్తలు

చేనేత కార్మికుల అందోళన

వడ్డేపల్లి : మండలంలోని రాజోలి గ్రామంలో పట్టురేషం కోనుగోలుపై ఇచ్చే రాయితీకి సంబందించి అవకతవకలు జరుగుతున్నాయంటూ చేనేత కార్మికులు మంగళవారం అందోళనకు దిగారు. రాయితీని అనర్హులకు ఇస్తూఅర్హులను అన్యాయం చేస్తున్నారని. అలాగే రాయితీ సోమ్ము ఇచ్చేందుకు ఒక్కోక్కరి నుంచి…