Wednesday, 4 November 2026

November 2012

ఆదిలాబాద్

రైల్వే ఔట్‌పోస్టు తనిఖీ

కాగజ్‌నగర్‌ : ప్రభుత్వ రైల్వే పోలిసు ఔట్‌సోస్టులో రైల్వే అదనపు డీజీపీ కౌముది సందర్శించారు. ఈ సందర్బంగా రికార్డులను పరిశీలించారు. అయన వెంట రైల్వే ఎస్పీ కాంతారావు తదితరులు ఉన్నారు.

ఆదిలాబాద్

ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ముదోల్‌ : మండలంలోని బ్రాహ్మణగాం, ఎడిబెడి గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కోనుగోలు కేంద్రాలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వెణుగోపాలచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ధాన్యాన్ని దళారులకు అమ్మిమోసపోకుండా కోనుగోలు కేంద్రాలకు అమ్మాలని…

జిల్లా వార్తలు

వైద్యం వికటించి బాలుడి మృతి

హైదరాబాద్‌ : నగరంలోని రాజేంద్రనగర్‌లోని ఓ ప్రైవేట్‌ అసుపత్రిలో వైద్యం వికటించి పదేళ్ల బాలుడు మృతి చెందాడు.మృతుని బందువులు అసుపత్రి ఎదుట అందోళన చేస్తున్నారు.

సీమాంధ్ర

వాతావరణశాఖ పూర్తి సమాచారం ఇవ్వలేకపోయింది: రఘువీరారెడ్డి

విజయవాడ: ఈశాన్య రుతుపవానలకు సంబంధించి వాతావరణశాఖ పూర్తి సమాచారం ఇవ్వలేకపోయిందని మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద నీటమునిగిన పొలాలను కలెక్టర్‌ బుద్దప్రకాష్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఈశాన్య రుతుపవనాలను…

జిల్లా వార్తలు

దిల్‌షుఖ్‌ నగర్‌ వెంకటేశ్వరస్వామి అలయంలో చోరీ

హైదరాబాద్‌ : దిల్‌షుక్‌నగర్‌లోని వెంకటేశ్వరస్వామి అలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి అలయంలోకి ప్రవేశించి సుమారు 3 కేజీల వెండి అభరణాలను అపహరించారు. ఘటనపై పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా వార్తలు

తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి : చంద్రబాబు

మహబూబ్‌నగర్‌ : తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు మహబుబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఈ రోజు నారాయణపేట నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి, మంత్రులు పెళ్లి ,ఢీల్లికి మాత్రమే పరిమితమయ్యారని…

సీమాంధ్ర

బలహీనపడిన అల్పపీడనం

విశాఖపట్నం: ఉత్తర కోస్తాలో అవరించి ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని విశాఖ వాతవారణ శాఖ తెలిపింది, వీటి ప్రభావంతో పలుచోట్ల చిరుజల్లులు, ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతవారణ శాఖ అధికారులు తెలియజేశారు.

వార్తలు

నగల దుకాణంలో చోరీ

పెదపాడు: పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పన్నవీథిలోని వరలక్ష్మి నగల దుకాణంలో చోరీ జరిగింది, నిన్న రాత్రి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు 13 కిలోల వెండి, 40 గ్రాముల బంగారం నగలను దోచుకెళ్లినట్లు దుకాణం యజమాని…

సీమాంధ్ర

స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

విశాఖ: ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో స్థిరంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం మరింత బలహీనపడింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల వానలు, ఒకటీరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు…

తెలంగాణ

విజయవాడకు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంషాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరివెళ్లారు. సీఎంతోపాటు మంత్రులు బొత్స, పితాని,కన్నా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.వాతావరణ అనుకూలించకపోవడంతో కాసేపు శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం వేచి ఉన్నారు. ఏటీసీ…