Wednesday, 4 November 2026

November 2012

హైదరాబాద్

నాగంతో ముగిసిన బీజేపీ నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డితో బీజేపీ నేతల భేటీ ముగిసింది. సుమారు రెండు గంటలకు పైగా నాగంతో వారు చర్చించారు. నాగంను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. నాగంను కలిసిన వారిలో కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ,…

జిల్లా వార్తలు

తెలంగాణ రైతాంగంపై సర్కార్‌ వివక్ష: టీఆర్‌ఎస్‌

వరంగల్‌: తెలంగాణ రైతాంగంపై సీఎం కిరణ్‌ సర్కార్‌ వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్‌ ఆరోపించింది, వరంగల్‌ జిల్లా తుపాను బాధితులను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పర్యామర్శించారు. నీట మునిగి నష్టపోయిన పంటలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాంకు…

హైదరాబాద్

తుపాను నష్టం అంచనాకు ప్రత్యేక బృందం: ప్రధానికి సీఎం లేక

హైదరాబాద్‌:రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నీలం ప్రభావంపై సీఎం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న 11 మంది మంత్రులతో పాటు వివిధశాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.…

Featured News

తెలంగాణ ఇవ్వకుంటే మా దారి మేం చూసుకుంటాం గుత్తా

నల్గొండ: నవంబర్‌ 5(జనంసాక్షి) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏదో ఒకటి తేల్చకుంటే తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్‌ నేతలంతా తమదారి తాము చూసుకోక తప్పదని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు, ఆయన సోమవారం మాట్టాడుతూ తెలంగాణ…

వార్తలు

విద్యుదాఘాతంతో నలుగురు చిన్నారుల సజీవదహనం

పెదవేగి: పశ్చిమగోదావరి జిల్లా కూచంపూడిలో విషాదం చోటుచేసుకుంది. పెదవేగి మండలంకూచంపూడిలో విద్యుదాఘాతం జరిగి 4 పూరిళ్లు దగ్థమయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతులు పెనుమాక సాగర్‌బాబు(6), పెనుమాక గౌరీశంకర్‌ (5),గురిందపల్లి పండు (3), గురిందపల్లి…

వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురిసింది, పట్టణంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాఖ ఎ, బి కాలనీలు, రైతుబజారు, చంద్ర మహల్‌ వద్ద రహదారులు వాగులను తలపిస్తున్నాయి.హడ్కో కాలనీ, మహలక్ష్మినగర్‌, గొంటివీధి  ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి…

హైదరాబాద్

మృతుల కుటుంబాలకు రూ.1.50లక్షల సాయం

హైదరాబాద్‌: 47 పురపాలక సంఘాల్లో వరదనీటితో ఇబ్బందులున్నాయని మంత్రి రఘువీరారెడ్డి తెలియజేశారు. మంత్రులు, కలెక్టర్లు, క్షేత్నస్థాయి సిబ్బంది వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.1.50లక్షలు ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని…

జాతీయం

ఎఫ్‌ డి ఐపై ప్రాధాని వాదన తప్పు :అన్నా

పనాజి: ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసమే విధేశీ కంపెనిలను ఆహ్వానిస్తున్నామని ప్రధాని మన్మోహాన్‌సింగ్‌ చేస్తున్న వాదనను సామాజిక కార్యకర్త అన్నా సహజారే తప్పుబట్టారు. గోవాలోని పనాజిలో జరిగిన ఓ సదస్సులో మాట్లడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొదట ఆభివృద్ది…

వార్తలు

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఎంపిక

చెన్నై: నవంబర్‌ 15 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగబోయే తొలి రెండు టెస్ట్‌ మ్యాచ్‌లకు భారత జట్టును ఎంపిక చేశారు. ఇందులో సెలక్టర్లు సురేశ్‌రైనాకు ఉద్వాసన పలకగా, యువరాజ్‌సింగ్‌ పునరాగమనం చేశాడు. హర్భజన్‌సింగ్‌, ఇషాంత్‌ శర్మకు జట్టులో చోటు…

జాతీయం

సోనియాతో రాష్ట్ర నేతల భేటీ

న్యూఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బలరాంనాయక్‌, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణతోపాటు పలువురు నేతలు బేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కూడా సోమవారం సోనియాను కలిసే అవకాశముందని పార్టీ…