పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదా
హైదరాబాద్: వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరాగాల్సిన పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్: వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరాగాల్సిన పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కరీంనగర్: కొహెడ మండలం శ్రీరాములపల్లికి చెందిన బుర్రా కొమురయ్య సౌదీ అరేబియాలో మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారమందింది. కొమురయ్య ఇరవై ఏళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఇతనికి వికలాంగురాలైన భార్య, ఇద్దరు కుమారైలు,…
హైదరాబాద్: నీలం తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే కొన్ని రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. ఈ సాయంత్రం నుంచి సికింద్రాబాద్ నుంచి ఆలస్యంగా రైళ్లను…
హైదరాబాద్: రాష్ట్రంలో నీలం తుపాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమీక్షించనున్నారు. రెండు రోజులుగా ఢీల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ సాయంత్రం తిరిగి హైదరాబాద్…
హైదరాబాద్: అతి భారీ వర్షాలతో కోస్తాంధ్ర జలవిలయంలో చిక్కుకుంది. ఉత్తరాంధ్రపై కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తా ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకూ అతిభారీ వర్షాలు కురిశాయి. ఈ ఉదయం…
విశాఖపట్నం: జిల్లాలోని ఎస్‌రాయవరం వద్ద జాతీయ రహదారిపై వరదనీటిలో ఆర్టీసీ బస్సు, కాళేశ్వరం ట్రావెల్స్‌కు చెందిన బస్సు చిక్కుకున్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు నేవి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్: అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాల్లో విస్తారంగా వర్షలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీపంలోని ఒంగోలు-కర్నూలు రహదారిపై ఎల్లయ్యనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది, ఘటనలో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను తమిళనాడుకు…
హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కోస్త అంతటా కురుస్తాయనివాతావరణ శాఖ వెల్లడించడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ రాధ తెలియజేశారు. ఇప్పటి వరకూ భారీ…