Wednesday, 4 November 2026

November 2012

వార్తలు

గారలో అత్యధిక వర్షపాతం నమోదు

శ్రీకాకుళం: నీలం తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను భారీ వర్షాలు మొంచెత్తాయి. అత్యధికంగా గారలో 21.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. సంతబొమ్మాళిలో 15.2 పొలాకిలో 10.2 పూసపాటిరేగలో 9.5 టెక్కలిలో 8.6, ఆముదాలవలసలో 7.9 కోరుఉకొండలో 14.9,…

వార్తలు

వాక్‌చేయండి ఫిట్‌నెస్‌ పెంచుకోండి : సానియా

హైద్రాబాద్‌, నవంబర్‌4(జనంసాక్షి): నడక మనిషికి మేలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ వాక్‌ చేసి ఫిట్‌నెస్‌ పెంచుకోవాలని హైద్రాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా అన్నారు. ఆదివారం ఉదయం కేబీఆర్‌ పార్క్‌లో నిర్వహించిన వాక్‌ ఫర్‌ ఫిట్‌నెస్‌లో ఆమె పాల్గొని…

Featured News

హిమాచల్‌లో భారీ పోలింగ్‌

75 శాతం పోలింగ్‌ నమోదు డిసెంబర్‌ 20న ఫలితాలు సిమ్లా, నవంబర్‌ 4 (జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో పోలింగ్‌ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభ మైంది. ఉదయం 11 గంటల వరకు అన్ని ప్రాంతాల్లోను పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.…

Featured News

రైతుల్ని అన్నివిధాలుగాఆదుకుంటాం : శ్రీధర్‌బాబు భరోసా

హైదరాబాద్‌, నవంబర్‌ 4 (జనంసాక్షి) : నీలం తుపానుతో నష్టపోయిన రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని రాష్ట్ర పౌరస రఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రైతులకు భరోసా ఇచ్చారు. సచివా లయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అధికార యంత్రాంగాన్ని…

Featured News

నీతిలేని మీరు మాపై అవినీతి ఆరోపణలా ?

బాజాపాపై సోనీయా ధ్వజం ఎఫ్‌డీఐలు ప్రజాహితం కోసమే : ప్రధాని మాది చేతల ప్రభుత్వం : రాహుల్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి): పీకలలోతు అవినీతిలో కూరుకుపోయిన నీతిలేని ఎన్డీయే మాపై అవినీతి ఆరోపణలు చేయటంమేంటని యూపీఏ చైర్‌…

Cover Story

రాష్ట్రాన్ని నట్టేట ముంచిన ‘నీలం’

భారీగా పంట నష్టం.. పట్టాలపైన నిలిచిపోయిన రైళ్లు పలు రైళ్లు దారి మళ్లింపు , విశాఖ రైళ్లు రద్దు హైదరాబాద్‌, నవంబర్‌ 4 (జనంసాక్షి): నీలం తుపాన్‌ ఉధృతికి రాష్ట్రంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో…

జిల్లా వార్తలు

దేవీపట్నంలో 30 ఇళ్లు నేలమట్టం

ఏలూరు: తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం గ్రామం జలదిగ్భంధలో చిక్కుకుంది. గ్రామంలో 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. నాలుగు అడుగుల ఎత్తులో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. 2,500 ఎవరాల పంట నీటమునిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.

జిల్లా వార్తలు

ఏలూరులో ఎమ్మెల్యే ఆళ్లనాని పర్యటన

ఏలూరు: భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఏలూరులోని ముంపుబాధిత ప్రాంతాల్లో  ఎమ్మెల్యే ఆళ్లనాని పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వరద  బాధితులకు సహాయ చర్యలు అందడం లేదన్నారు. బాధితులకు కనీసం ఆహారం. మంచినీరు, మందులు కూడా సరిపడా…

హైదరాబాద్

వైకాపాలో చేరిన గోపాలపురం ఎమ్మెల్యే

హైదరాబాద్‌: గోపాలపురం ఎమ్మెల్యే వనిత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, జొన్నకూటి బాబూజీరావుతో పాటు పలువురు ఉభయగోదావరి జిల్లా నేతలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.