Wednesday, 4 November 2026

November 2012

హైదరాబాద్

వర్షాల వల్ల 17 మంది మృతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల 17 మంది మృత్యువాత పడ్డారని రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రకటించింది, జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాగులు, వంకలు పొంగుతున్నాయని తెలిపింది. కోస్తా, రాయలసీమ…

కరీంనగర్

కోమ్ములు నాటి నిరసన తెలిపిన తెదేపా నాయకులు

కోహెడ : గ్రామపంచాయితీ. పోలిసుస్టేషన్‌కు వెళ్లే రహదార్లు బురదమయం కావడంతో అ ప్రదేశాల్లో పూల కోమ్మలు నాటి తెదేపా నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కె. వెంకటేశం మాట్లాడుతూ ప్రత్యేక అధికారుల పాలన…

హైదరాబాద్

రాష్ట్రం అతలాకుతలమవుతోంటే మంత్రులు ఢిల్లీకి వెళ్తారా? తెదేపా నేతల ప్రశ్న

హైదరాబాద్‌: తేపానుతో కోస్తాంధ్ర అతలాకుతలం అవుతుంటే మంత్రులు, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని తెదేపా ప్రశ్నించింది. చేతికి వచ్చిన పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆ పార్టీ నేతలు బొజ్జల, మండవ వెంకటేశ్వరరావులు…

హైదరాబాద్

పురపాలక ఎన్నికలపై చర్చిస్తున్నాం: మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌: పురపాలక ఎన్నికలను ఏ (2001 లేదా 2011) జనాభా లెక్కల ప్రకారం జరపాలన్న అంశంపై చర్చిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి తెలియజేశారు. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. 2011 జనాభా…

జిల్లా వార్తలు

రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి

బాగ్‌లింపంపల్లి : మహిళలకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మహిళా రాజ్యాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం సుందరయ్య కళానిలయంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి…

వార్తలు

మహిళా జైలును సందర్శించిన న్యాయమూర్తులు

మాదన్నపేట : చంచల్‌గూడ మహిళాజైలును నగర మెట్రోపాలిటన్‌ కోర్టుల న్యాయమూర్తులు శనివారం సందర్శించారు. న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఇక్కడ జైల్‌ అదాలత్‌ జరిగిందని, ఇందులో మూడు కేసులు పరిష్కారమయ్యాయని జైలు సూపరింటెండెంట్‌ బషీరాబేగం తెలిపారు. జైలును సందర్శించినవారిలో చీఫ్‌ మెట్రోపాలిటన్‌…

జాతీయం

వరద నీటిలో చిక్కిన వోల్వో బస్సు

విశాఖపట్నం జిల్లా యలమంచిలి సమీపంలోని నర్సీపట్నం వద్ద అర్టీసీ వోల్వోబస్సు ఒకటి వరదనీటిలో చిక్కుకుపోయి పక్కకు ఒరిగింది. నావికదళ సిబ్బంది పడవల సాయంతో బస్సులోని ప్రయాణీకులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

జాతీయం

రైతుల్లో విశ్వసం పెంచేందుకు ,చర్యలు

ఢీల్లీ : అన్నివర్గాల వారికి న్యాయం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ప్రదాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. డీల్లీలోని రాంలీలా మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్‌ ప్రజా సదస్సులో అయన మాట్లాడుతూ యూపీఏ 8 ఏళ్ల పాలనలో అనేక అభివృద్ది, సంక్షెమ కార్యక్రమాలను…

జాతీయం

కాంగ్రెస్‌ ప్రజా సదస్సు అరంభం

ఢీల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాసదస్సు ప్రారంభమైంది. పార్టీ యువ నేత , జనరల్‌ సెక్రటరీ రాహుల్‌గాందీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

జిల్లా వార్తలు

రద్దయిన రైళ్ల వివరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్లు

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురుస్తున్న బారీ వర్షాలు, పోంగుతున్న నదులు, వాగుల కారణంగా రద్దయిన,వాయిదా పడిన రైళ్ల వివరాలు తెలిపేందుకు వాల్ప్‌లైన్లు ఏర్పాటుచేసినట్లు దక్షిణ మద్య రైల్వే ప్రకటించింది.