తల్లాడ చేరిన సాగునీటిసాధన యాత్ర
ఖమ్మం : సీపీఎం ఆధ్యర్యంలో చేస్తున్న సాగునీటి సాధన మహారైతు యాత్ర తల్లాడ గ్రామం చేరుకుంది. వివిధ పార్టీల నేతల నేతలు ఈ యాత్రకు సంఘీభావం తెలిపారు.
ఖమ్మం : సీపీఎం ఆధ్యర్యంలో చేస్తున్న సాగునీటి సాధన మహారైతు యాత్ర తల్లాడ గ్రామం చేరుకుంది. వివిధ పార్టీల నేతల నేతలు ఈ యాత్రకు సంఘీభావం తెలిపారు.
హైదరాబాద్: చిరంజీవి పర్యాటక శాక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పదవిపై సినీ ఇండస్ట్రీలో ఆయన వైరి వర్గం సైతం ఇప్పుడు పెద్ద ఎత్తున ఫంక్షన్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఐతే సినిమాల్లో ఉన్నప్పుడు…
దంతాలపల్లి : పెంచిన విద్యుత్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఎం మండల కార్యదర్శి జి. మోహన్ డిమాండ్ చేశారు. నర్సింహులపేట మండలం దంతాల పల్లిలో సీపీఎం కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడారు. పెంచిన ధరలతో…
చిత్తూరు: బంగారుపాళెం బోరబండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్-లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
వరంగల్ : అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 9 ఎం ఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. వారు పిస్టల్‌తో బెదిరించి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
బాగ్‌లింగం పల్లి : సంక్షెమ హస్టళ్లు మద్యాహ్న భోజనం పథకం, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రాయితీ గ్యాస్‌ను అందించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. అదివారం సుందరయ్య కళానిలయంలో సీఐటీయు, యూటీఎప్, ఎన్‌ఎఫ్‌ఐ, ఐద్వాసంయుక్త ప్రజా సంఘాల అధ్వర్యంలో…
సిద్దిపేట : తెలంగాణయే తమ మొదటి ప్రాదాన్యమని పీటిఅర్‌యు నేత ఎమ్మేల్సీ మోహన్ రెడ్డి అన్నారు. సిద్ధిపేటలోని రంగధాంపల్లిలో గల అమరవీరుల స్థూపానికి అయన అదివారం నివాళులు అర్పించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు మిగతా ఉపాధ్యాయ సంఘూలతో…
న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే ఏ తీర్మాణానానికైనా మద్దతిస్తామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. చిల్లర వర్తకం, బీమా, పింఛన్లు లాంటి రంగాల్లో ఎఫ్‌డీఐలకు తాము వ్యతిరేకమని అన్నారు. పార్టీ…
హైదరాబాద్: భారీ వర్షాలతో రైల్వేలైను దెబ్బతినడం మూలంగా పలుచోట్ల నిలిచిపోయిన రైళ్లను అధికారులు దారి మళ్లిస్తున్నారు. చీరాల వద్ద ఉన్న అలెప్పిధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ వద్ద నిలిచిపోయిన నాందేడ్-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, నిడదవోలు వద్ద ఉన్న యశ్వంత్‌పూర్-హతియా ఎక్స్‌ప్రెస్‌లను నాగపూర్,…
బాగ్‌లింపంపల్లి : మహిళలకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మహిళా రాజ్యాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య కళానిలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి…