Tuesday, 3 November 2026

November 2012

హైదరాబాద్

రాష్ట్రం మంచి నేతను కోల్పోయింది: గవర్నర్‌

హైదరాబాద్‌: టీడీపీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ల గవర్నర్‌ నరసింహన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రం ఒక మంచి నేతను కోల్పోయిందని ఆయన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబసభ్యులకకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

రావిరాల: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల వద్ద ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్నా కారు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులు అక్కడికక్కడే మృతి…

ఆదిలాబాద్

బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పాతబస్టాండ్‌లోని ఓ వస్త్ర దుకాణంలో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రోషన్‌ సెలక్షన్స్‌ వస్త్ర దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను…

వార్తలు

స్వగ్రృహానికి ఎర్రన్నాయుడు మృతదేహం

శ్రీకాకుళం: టీడీపీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు పార్ధవదేహాన్ని శ్రీకాకుళం కిమ్స్‌ ఆసుపత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. నేతల సందర్శన కోసం నివాసంలో ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్

ఎర్రన్నాయుడు మృతి పట్ట కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ల కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు మృతితో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఒక మంచి అండను కోల్పోయారని ఆయన అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు…

వార్తలు

స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు అంత్యక్రియలు

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వార్తలు

రోడ్డు ప్రమాదంలో తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు దుర్మరణం

శ్రీకాకుళం టీడీపీ సీనియర్‌ నేత పొలిట్‌బ్యూర్‌ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి కె. ఎర్రన్నాయుడు అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జిల్లాలోని రణస్థలం మండలం దండానపేట చౌరస్తా వద్ద ఎర్రనాయుడు ప్రయాణిస్తున్న…

Featured News

శాంతి భద్రతల పరిరక్షణే ప్రధానమన్న : సీఎం

తెలంగాణలో అవతరణ దినోత్సవాలకు దూరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు బోసిపోయిన కలెక్టరేట్లు హెదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి): మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతన్నను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వచ్చే రెండేళ్లలో…