ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్ శ్రీనివాసరావు అపహరణ
జార్ఖంఢ్: ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్ చల్లా శ్రీనివాసరావు జార్ఖండ్‌లో అపహరణకు గురయినట్లు పోలిసులకు ఫిర్యాదు అందింది. జార్ఖండ్‌లోని సాహెభ్‌గంజ్ బరాత్ రోడ్డులో గురువారం రాత్రి 10.30 గంటలకు చల్లా శ్రీనివాసరావును అపహరించినట్లు తమకు ఫిర్యాదు అందిందని సాహెబ్‌గంజ్…
