Tuesday, 3 November 2026

November 2012

ముఖ్యాంశాలు

అవతరణ దినోత్సవాలకు తెలంగాణ సెగ

వేడుకలకు దూరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు బోసిపోయిన కలెక్టరేట్లు నల్లజెండాలు ఎగురవేసిన తెలంగాణవాదులు హైదరాబాద్‌, నవంబర్‌ 1 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు తెలంగాణ సెగ తగిలింది. పోలీసుల పహారా మధ్య వేడుకలకు నిర్వహించుకోవాల్సి వచ్చింది. తెలంగాణ ప్రాంత…

Featured News

ట్రిలియన్‌ డాలర్లే లక్ష్యం

పెట్టుబడులపై ప్రభుత్వ దృష్టి శ్రీసవాళ్లను అధిగమిద్దాం కేబినెట్‌ సమావేశంలో ప్రధాని న్యూఢిల్లీ, నవంబర్‌ 1 (జనంసాక్షి) : మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడులు తగ్గిపోయిన నేపథ్యంలో.. మౌలిక…

Featured News

మీకండగా నేనున్నా ధైర్యంగా ఉండండి

అమెరికా ప్రజలకు ఒబామా హితవు న్యూయార్క్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) : సంక్షోభంలో విూ వెంట నేనున్నానంటూ అమెరికా అధ్యక్షుడు వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వారి కష్టాల్లో పాలుపంచుకునేందుకు ఆయన నేరుగా బాధిత ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరారు. శాండీ…

Cover Story

ఊరు వాడ ఒక్కటై.. నవంబర్‌ ఫస్ట్‌ను ఛీకొట్టిన తెలంగాణ

ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం కోదండరాం హౌస్‌ అరెస్ట్‌ తెలంగాణలో అప్రకటిత ఎమర్జోన్సీ ఓయూలో ఉద్రిక్తత అన్ని ప్రభుత్వ కార్యలయాలపై నల్లజెండా నాగం అరెస్టు గన్‌ పార్కు వద్ద భారీ నిరసన హైదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి): రాష్ట్రావతరణ…

జాతీయం

సిలిండర్‌ ధర పెంపు తాత్కాలికంగా నిలిపివేత

ఢిల్లీ: రాయితీ లేని ఎల్‌పీజీ సిలిండర్ల ధర పెంపును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ రోజు. కిలోల ఎల్పీజీ రాయితీ సిలిండర్లపై రూ. 26.5, పెంచిన సంగతి విదితమే

సీమాంధ్ర

శ్రీవారి భక్తులకు మరో విశ్రాంతి భవనం

తిరుమల: శ్రీవారి భక్తులకు మరో విశ్రాంతి సముదాయం అందుబాటులోకి రానుంది. సముదాయం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అతి త్వరలోనే 30గదులతో ఉన్న నారాయణగిరి కాటేజీల సముదాయంవరుసలోని నూతన భవనాన్ని యాత్రికులకు అందుబాటులోకి…

జిల్లా వార్తలు

బావిలోపడిన ఎలుగుబంటి

ఎనుగొండపాళెం: ప్రమాదవశత్తు నీరులేని బావిలో సడిన ఎలుగుబంటిని గ్రామస్తులు ఆటవీశాధికారులు రక్షించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పాళెంకొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటి బుధవారం రాత్రి బద్తిరెడ్డిగారిపాలెం వద్ద నీరు లేని వ్యవసాయ బావిలో పడింది.…

జిల్లా వార్తలు

గ్రామాలను సందర్శించిన ప్రపంచ బ్యాంకు బృందం

సంగారెడ్డి, నవంబర్‌ 1 : చేగుంట మండల కర్నాల్‌పల్లి, మక్కరాజుపేట గ్రామాలలో స్వయం సహాయక సంఘాలు అమలు చేస్తున్న అభివృద్ధి పనులను ప్రపంచబ్యాంకు బృందం సభ్యులు పరిశీలించారు. 30 దేశాలకు చెందిన 40 మంది ప్రతినిధుల బృందం కర్నాల్‌పల్లి,…

జిల్లా వార్తలు

దేనికైనా రెడీ సినిమాకు వ్యతిరేకంగా ధర్నా

సంగారెడ్డి, నవంబర్‌ 1 : బ్రాహ్మణులను కించపరిచే విధంగా దేనికైనా రెడీ సినిమాలో చిత్రికరించారని, వాటిలో తొలగించాలని, బ్రాహ్మణ యువకులపై దాడి చేసిన సినీ యాక్టర్‌ విష్ణు గుండాలపై, హీరో విష్ణు, మోహన్‌బాబులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌…

జాతీయం

కేజ్రీవాల్‌ ఆరోపణలుఉ ఖండించిన పెట్రోలియంశాఖ

ఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలను పెట్రోలియం శాఖ ఖండించింది. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చట్టాలకు బడే నిర్ణయాలుంటాయని పెట్రోలియం శాఖ తెలిపింది. వ్యక్తులు, సంస్థల ప్రభావం మా వ్యవస్థలో పని చేయవని స్పష్టం…