Sunday, 8 November 2026

November 2012

జాతీయం

ఎఫ్‌డీఐపై సర్కారు మొండివైఖరి : బీజేపీ

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐ అంశంలో విపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించి పార్లమెంటు సజావుగా నడిచేలా చూడాలని సర్కారు మొండివైఖరి వీడాలని ప్రతిపక్ష బారతీయ జనతా పార్టీ పట్టుబట్టింది. ఈ అంశంలో ఓటింగుకు అవకాశమున్న నిబంధన కిందే…

ఆదిలాబాద్

పాఠశాల కంప్యూటర్లు చోరీ

తిర్యాణి : మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో రెండు కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. నిన్న రాత్రి వీటిని దొంగలు అపహరించినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రకాశ్‌ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్

ఎర్రచందనం స్మగ్లర్‌లను వదిలిపెట్టొద్దు : సీఎం

హైదరాబాద్‌ : చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జోరుగా సాగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసేవారు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాల మీదుగా ఎర్రచందనం…

జాతీయం

భారత్‌ ఘోర పరాజయం

సిరీస్‌ సమం చేసిన ఇంగ్లాండ్‌ పిచ్‌పై నెపం వేసిన ధోని ముంబయి, నవంబర్‌ 26 :రెండో టెస్టులో ఇంగ్లాండు 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4 టెస్టుల సిరీస్‌ 1-1తో సమం. ఒకరోజు ముందుగానే భారత-ఇంగ్లాండు రెండో…

ఆదిలాబాద్

హనుమాన్‌ భక్తుల మహ పాదయాత్ర

కాగజ్‌నగర్‌ : హనుమాన్‌ భక్తుల మహపాదయాత్ర ఈ తెల్లవారుజామున ప్రారంభమైంది. కాగజ్‌నగర్‌ నుంచి సిర్పూర్‌టీ టోంకిని హన్‌మాన్‌ మందిరం వరకు 12 కి.మీ మేర భక్తులు యాత్ర చేపట్టనున్నారు. మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ మహవీర్‌ ప్రసాద్‌ లోయ, నిర్వహణ…

జాతీయం

చివరి రెండు టెస్టులకు జట్టు ఎంపిక

వరంగల్‌ : 2014లోపు తెలంగాణ వస్తుందని మంత్రి సారయ్య తెలిపారు. ఈమేరకు కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ ఎంపీలందరం కలిసి తెలంగాణపై కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. 2014 ఎన్నికలు తెలంగాణలోనే జరుగుతాయని అన్నారు. ముంబయి :…

ఎడిట్ పేజీ

రెండేళ్ల పాలన సమైక్యవాదమే…

కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్ల పాలన సీమాంధ్ర ప్రాంతంవైపే పరుగులు పెట్టింది. 2010 నబంబర్‌ 24న ప్రమాణస్వీకారం చేసిన ఆయన నేనూ హైదరాబాదీనే అంటూ పదే పదే ప్రకటనలు గుప్పించే కిరణ్‌సారు చూపంతా సొంత జిల్లా చిత్తూరు వైపు, సీమాంధ్ర ప్రాంతంవైపు…

జాతీయం

ఎఫ్‌డీఐలపై కేంద్రం కఠిన వైఖరి వీడాలి: భాజపా

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐల ఆంశంపై కేంద్రం తన కఠిన వైఖరిని వదిలిపెట్టి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని భాజపా కోరింది. ఎఫ్‌డీఐల అంశంపై ఈ సజావుగా సాగేందుకు సహకరించాలని భాజపా కోరింది.ఎఫ్‌డీఐల అంశంపై ఈ ఉదయం భాజపా పార్లమెంటరీ పార్టీ…

వార్తలు

బీహార్‌ సీఎం నితిశ్‌కుమార్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు

వాషింగ్టన్‌: బీహార్‌ ముఖ్యమంత్రి నితిశ్‌కుమార్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానం లభించింది. బీహార్‌ ఆర్ధిక స్థితిగతులను మార్చిన నితిశ్‌కు ప్రతిష్టాత్మక ఫారెన్‌ పాలసీ మ్యాగ్త్జెన్‌ టాప్‌ 100 గ్లోబల్‌ ధింకర్స్‌ లిస్టులో చోటు దక్కింది. జాబితాలో మయన్మార్‌లో ప్రజాస్వామ్య…

వార్తలు

చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరాన మోసం

చిట్టీల పేరుతో ఓ మహిళ 400 మందిని ఘరాన మోసం చేసింది. చిట్టీల పేరుతో రూ.2కోట్ల మేర వసూలు చేసి ఉడాయించింది. భాదితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు. చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.