Sunday, 8 November 2026

November 2012

కరీంనగర్

యువజనోత్సవాలు ప్రారంభం

ఖమ్మం జిల్లాలోని డిగ్రీ  కళాశాలలకు నిర్వహిస్తున్న జిల్లా   స్థాయి యువజనోత్సవాలు సోమవారం ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రారంభమయ్యయి ఎస్సార్‌ అండ్‌ బీజీఎన్నార్‌ కళాశాలలో క్రీడల,ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఇందులో…

హైదరాబాద్

ప్రభుత్వ ప్రయత్నాన్ని అందరూ అర్థం చేసుకోవాలి: శైలజానాథ్‌

హైదరాబాద్‌: దళిత, గిరిజన నిధులు పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని ప్రాథమిక విద్యాశాక మంత్రి శైలజానాథ్‌ విజ్ఞప్తి చేశారు. ఉప ప్రణాళిక చట్టబద్ధత ఉండదంటోన్న వ్యాఖక్యలపై ఆయన ఈ రకంగా స్పందించారు.…

జాతీయం

మరో రికార్డు నమోదు చేసిన బంగారం ధర

ఢిల్లీ: బంగారం ధర మరోసారి రికార్డు తిరగరాసింది. సోమవారం వంద రూపాయలు పెరిగి 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,950 పలికింది. గత సెప్టెంబర్‌ 14న బంగారం రూ. 32,900లు పలికి రికార్డు ధర…

హైదరాబాద్

ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లించే గడువు పెంపు

హైదరాబాద్‌: ఇంటర్‌ మీడియట్‌ వార్షిక పరీక్షల రుసుం చెల్లించే గడువును పెంచారు. తత్కాల్‌ కింద ఈ నెల 28 నుంచి డిసెంబరు 10 వరకు ఈ పరీక్షలకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది.

హైదరాబాద్

మక్కామసీదు పేలుడు కేసు నిందితులకు బెయిలు

హైదరాబాద్‌: మక్కా మసీదు పేలుడు కేసు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మక్కా మసీదు కేసులో నిందితులు దేవేంద్ర గుప్తాచ లోకేశ్‌ శర్మలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

జాతీయం

ఎఫ్‌డీఐలపై ముగిసిన అఖిలపక్ష సమావేశం

ఓటింగ్‌ లేకుండా చర్చ మెజార్టీ అభిప్రాయం : మంత్రి ఓటింగ్‌తో కూడిన చర్చ విషయమై వెనక్కి తగ్గేది లేదు: సుష్మ యూపీఏ సమావేశం రేపు ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులపై అఖిల పక్ష సమావేశం ముగిసింది.…

ఖమ్మం

ఉపాధ్యాయుని పై దాడి

ఖమ్మం పట్టణంలోని ఎన్‌ ఎన్‌సీ ప్రభుత్వఉన్నత పాఠశాలలో 9న తరగతి విద్యార్థిని పై తెలుగు ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూబాలాక బంధువులు ఉపాధ్యాయుని పై చర్య తీసుకోవాలని పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

ఖమ్మం

జిల్లా ఎస్పీగా రంగనాథ్‌ బాధ్యతల స్వీకరణ

ఖమ్మం  క్రైం 58 ఎస్పీగా రంగానాథ్‌ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. విశాఖ. గ్రేహౌండ్స్‌ నుంచి ఆయన ఇక్కడికి బదిలిపై వచ్చారు. మావోయిస్టు  సానుభూతిపరులపై దృష్టి సారించి. వారిని  లొంగిపోయేటట్లు ప్రయత్నిస్తామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ ఖమ్మం సరహద్దుల్లో భద్రతను…

హైదరాబాద్

ముఖ్యమంత్రివి పగటికలలు:భాజపా

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని భారతీయ జనజా పార్టీ విమర్శించింది. ప్రజా సంక్షేమాన్ని మరచిన కిరణ్‌ రెండేళ్ల పాలన మూడు అలకలు, ఆరు బుజ్జగింపులుగా సాగిందని భాజపా నేత కె.…

హైదరాబాద్

సూర్యాపేట సభపై తెదేపా నేతల విమర్శలు

హైదరాబాద్‌: కేసీఆర్‌ సూర్యాపేట సభపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిన్నటి సభ ద్వారా కేసీఆర్‌ వారి ఆశలను నీరుగార్చారని మండిపడ్డారు. తెలంగాణ కార్యాచరణ పక్కనపెట్టి, ఎన్నికల వాగ్దానాలకే కేసీఆర్‌ పరిమితమయ్యారన్నారు. కేసీఆర్‌కి బతుకుదెరువు పోరాటమే…