Sunday, 8 November 2026

November 2012

ఆదిలాబాద్

స్వామి వివేకానంద బోధనలు స్మరణీయం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 26 : స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు ఆయన బోధనలను గ్రామగ్రామానికి తీసుకెళ్ళేందుకు కార్యక్రమాన్ని రూపొందించామని వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు దేవేందర్‌ తెలిపారు. వివేకానందుని 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని…

జాతీయం

ముఖ్యమంత్రిని పిలిపించి మాట్లాడుతాం: వయలార్‌ రవి

డిల్లీ: ముఖ్యమంత్రిని డిల్లీ పిలిపించి ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ కోరతామని, పార్లమెంటు శీతాకాల సమావేశాల తర్వాత రాష్ట్రంలో పర్యటిస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వయలార్‌ రవి తెలిపారు. కేసిఆర్‌ను చర్చలకు ఎవరు పిలిచారన్నది అప్రస్తుతమని, చర్చలు మాత్రం…

జాతీయం

ఎన్‌ఎస్‌ఈ కి కొత్త సీఈవోగా చిత్రా రామకృష్ణ

ముంబయి: నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజి(ఎన్‌ఎస్‌ఈ)కి కొత్త సీఈవో ఎండీగా చిత్రా రామకృష్ణ నియమితులయ్యారు.ఆమె నియామకం వచ్చే ఎడాది ఏప్రిల్‌ ఒకటినుంచి అమలులోకి వస్తుంది.

Cover Story

నాగం భరోసా యాత్ర ప్రారంభం

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఉద్యమమే ఎజెండాగా పనిచేస్తానని చెప్పిన తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. పాలమూరులోని ఉమామహేశ్వరంలో పూజలు చేసి అచ్చంపేట నుంచి యాత్ర ప్రారంభించారు. తెలంగాణ ఐక్య…

జిల్లా వార్తలు

బెల్టు షాపులు అరికట్టాలంటూ మహిళల ర్యాలీ

తాండూరు. మలడలంలోని కవితాపూర్‌ బెల్టుషాపులను అరికట్టాలంటూ  డ్వాక్రా మహిళలు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. అనంతరం సబ్‌కలెక్టరు ఆక్రపాలికి వినతిపత్రం ఇచ్చారు.

జిల్లా వార్తలు

నల్గొండలో తండాకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

నల్గొండ: మిర్యాలగూడ మండలంలోని కొన్వానాయక్‌తండాకి అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం గమనార్హం. విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో కోతకొచ్చిన వరి చేలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రేపటిలోగా  విద్యుత్‌  సరఫరా పురరుద్ధరించకపోతే వరి పంటను తగలబెడతామని రైతులు…

జాతీయం

‘ఆమ్‌ ఆద్మీ’పై అప్పుడే విమర్శలా? : కేజ్రీవాల్‌

ఢిల్లీ ప్రారంభమై రెండు రోజులన్నా కాకముందే ఆమ్‌ ఈద్మీ పార్టీపై కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారని పార్టీ వ్యవస్థాపకులు అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఎన్నికల్లో నిలిచి పోరాడి గెలవాలని మంత్రులు సవాలు విసురుతున్నారని, రాబోయే ఎన్నికల్లో సామాన్య ప్రజలే…

జాతీయం

రాంజెఠ్మలానీకి భాజపా షోకాజ్‌ నోటీసు

ఢిల్లీ: భారతీయ జనతాపార్టీ ఆ పార్టీ సీనియర్‌ నేత రాంజెఠ్మలానీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆయనను పార్టీనుంచి ఎందుకు బహష్కరించకూడదని  ప్రశ్నించింది, ఈరోజు సాయంత్రం ఢిల్లీలో సమావేశమైన పార్టీ పార్లమెంటరీ విభాగం  ఈ నిర్ణయం తీసుకుంది. శతృఘ్న…

హైదరాబాద్

మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ ఈ నెల 28 కి వాయిదా పడింది. హైకోర్టులో ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

జాతీయం

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ  పార్లమెంటరీ పార్టీ సమావేశం కాసేపటిక్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాంజెఠ్మలానీ ప్రధా చర్చనీయాంశంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలతో రాంజెఠ్మలానీ పార్టీ అధిష్ఠానాన్ని ఇరుకున పడేసిన సంగతి తెలిసిందే.