Sunday, 8 November 2026

November 2012

వార్తలు

తిరుపతిలో కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీ

తిరుపతిలో కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీ హైదరాబాద్‌, ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్ల పాలన దిగ్విజయంగా పూర్తిచేసుకున్న సందర్భంగా తిరుపతిలో కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌ ర్యాలీ నిర్వహించాయి కపిలతీర్థం నుంచి రేణిగుంట విమానాశ్రయం వరకూ ఈప్రదర్శన కొససాగింది కిరణ్‌ నాయకత్వం వర్ధిల్లాలి…

జిల్లా వార్తలు

సమరభేరికి భారీ జనం

నల్లగొండ : ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ సమరభేరి మోగించనుంది. తెలంగాణలోని పల్లెపల్లె కథనోత్సాహంతో సూర్యాపేట వైపు కథం తొక్కుతుంది. తెలంగాణ గ్రామీణ ప్రజలు టీఆర్‌ఎస్‌ ఉద్యమస్ఫూర్తితో సూర్యపేట వైపు అడుగులు వేస్తున్నారు. తెలంగాణలోని కవులు, కళాకారులు ఆటపాటలతో సూర్యపేటకు బయలుదేరారు.…

వార్తలు

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్మోర్‌ జిల్లా సిలాయ్‌ సమీపంలో జీపు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి…

కరీంనగర్

సిగ్నల్స్‌ పనిచేయక నిలిచిపోయిన రైళ్లు

కరీంనగర్‌: సిగ్నల్స్‌ పనిచేయక పెద్దపల్లి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద సిగ్నల్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ మార్గాంలో ప్రయాణించాల్సిన పలు ప్యాసెంబర్‌, గూడ్స్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.…

హైదరాబాద్

మధ్యాహ్నం 12.30కి సూర్యాపేటకు కేసీఆర్‌

హైదరాబాద్‌: సూర్యాపేటలో ఇవాళ జరుగనున్న ‘ సమరభేరి ‘ సభకు ఉద్యమపార్టీ అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట బయలుదేరి వెళ్తతారు. ఆయన వెంట పలువురు టీఆర్‌ఎస్‌…

హైదరాబాద్

హైదరాబాద్‌లో 10 కే రన్‌

హైదరాబాద్‌: నెక్లెస్‌రోడ్డులో 10కేరన్‌ నిర్వహించారు. ఇవాళ ఉదయం నిర్వహించిన రన్‌ కార్యాక్రమానికి శాసన సభా స్పీకర్‌ నాదెండ్ల మనోమర్‌ హాజరయ్యారు. ఆయన జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ రన్‌లో పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ, సినీ ప్రముఖులు,…

హైదరాబాద్

సమరభేరికి హాజరుకానున్న కేసీఆర్‌

హైదరాబాద్‌ : సూర్యపేట పట్టణం గులాబీమయమైందిపార్టీ జెండాలు, ఫ్లెక్సీలు,బ్యానర్లతో పట్టణం గులాబీ రంగులీనుతుంది. తెలంగాణ పల్లెలు సూర్యాపేట వయనమయ్యాయి. గులాబీ పార్టీ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు జరుగనున్న భారీ బహిరంగ సభకు  అన్నీ ఏర్పాట్లు…

జిల్లా వార్తలు

ఇవాళ ‘సూర్యాపేట సమరభేరీ’

నల్లగొండ : సూర్యపేట గులాబీ కాంతులీనుతుంది, టీఆర్‌ఎస్‌ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో పట్టణమంతా గులాబీమయమైంది. ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సమరభేరి మోగనుంది. ఇవాళ సూర్యాపేటలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘ సమరభేరీ’ పేరుతో భారీ బహిరంగ సభ…

Featured News

డిఎస్సీ 2012 షెడ్యూల్‌ విడుదల

26న మెరిట్‌ ట్రస్టు ప్రకటన, డిసెంబర్‌ 15న తుది జాబితా 16,17 తేదీలలో నియామకాలు హైదరాబాద్‌, నవంబర్‌24: డిఎస్సీ 12 ఉపాధ్యాయులు నియామకానికి సంంధించి నియామక షెట్యూల్‌ను అధికారులు ప్రకటించారు. డిఎస్సీపై శనివారం ఉన్నత శాఖ విద్యాధికారులు సమావేశమై…