ధర్వాజ దాటని ఎంపీలు
ఊరూ వాడ ఒక్కటై తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమిస్తోంది. ప్రజలంతా రోడ్లపైకి చేరి నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. అందరిదీ ఒక్కటే లక్ష్యం.. ఆత్మగౌరవ పోరాటం. సీమాంధ్ర పాలకులు ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్వపరిపాలన కోసం సాగిస్తున్న ఉద్యమం. ప్రజలంతా…





