డీసిఎం వ్యాను ఢీకొని ఒకరి మృతి
చేగుంట :జిల్లా చేగుంట రోడ్డుపై వెళ్తున్న సైక్లిన్ట్‌ను డీసిఎం వ్యాను ఢీకొంది ఈఘటనలో రంగం పేట గ్రామానికి చెందిన కిష్టయ్య (47) అనే వ్యక్తి మృతి చెందాడు. శనివారం తెల్లవారుజమున సైకిల్ పై పొలం వద్దకు వెళ్తున్న సమయంలో…
చేగుంట :జిల్లా చేగుంట రోడ్డుపై వెళ్తున్న సైక్లిన్ట్‌ను డీసిఎం వ్యాను ఢీకొంది ఈఘటనలో రంగం పేట గ్రామానికి చెందిన కిష్టయ్య (47) అనే వ్యక్తి మృతి చెందాడు. శనివారం తెల్లవారుజమున సైకిల్ పై పొలం వద్దకు వెళ్తున్న సమయంలో…
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విద్యుత్‌శాఖను మంత్రి లేకపోవడం దారుణమని తెదేపానేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్ శాఖకు మంత్రి లేకుండా చేయటం కిరణ్‌కుమార్‌రెడ్డికే చెల్లిందన్నారు. మంత్రివర్గ సమావేశానికి 8 మంత్రులు హాజరుకాకుండా ఉండటం నిర్లక్ష్యానికి…
భద్రాచలం పాల్వంచ రెవెన్యు బివిజన్ల పరిధిలోని ఇందిరమ్మ గృహ నిర్మాణాలను రాష్ట్ర గృహనిర్మాణశాఖ చీఫ్ ఇంకజినీర్ ఈశ్వరయ్య పరిశీలించారు. హౌసింగ్ అధిరారులతో ప్రధానంగా ఏజెన్సీ మండాలాల్లో గిరిజన లబ్దిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంపై అధికారులతో చర్చించారు ప్రభుత్వం మంజూరు…
మహబూబ్‌నగర్: పాలమూరులో తెలంగాణ వాదులపై వైఎస్సార్‌సీపీ గుండాలు చేసిన దాడిని టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండించింది, తెలంగాణ వాదులపై వైఎస్సార్‌సీపీ గుండాలు చేసిన దాడిని తెలంగాణ వాదంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని, ఈదాడితో షర్మిల తెలంగాణకు వ్యతిరేకమని…
కర్నూలు : మేఘమథనం స్కామ్‌లో కోట్లు దండుకున్న మంత్రి రఘువీరారెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలమైనట్టు ప్రచారం చేయడం హస్యాస్పదంగా ఉందని. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం కర్నూలులో అయన మీడియా ప్రతినిదులతో…
హైదరాబాద్: బీజేసీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం వీరిద్దరు సమావేశమై ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు ఉద్యమకార్యచరణ గురించి వీరు చర్చించనున్నట్టు సమాచారం.
మాదన్నపేట మొహరం సంతాప దినాల సందర్బంగా శనివారం పాత నగరంలోని బీబీకా అలవాను నగర పోలీస్ కమిఫనర్ అనురాగశర్మ సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పదో మొహరం వూరేగింపు బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పాత నగరంలో పరిస్థితి…
మహబూబ్‌నగర్ : అన్న వదిలిన బాణాన్ని అంటూ తెలంగాణపై దండయాత్రకు వచ్చిన చెల్లెలు షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది, శాంతినగర్‌లో షర్మిల పాదయాత్రను తెలంగాణ వాదులను అడ్డుకున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని, జైతెలంగాణ అనాల్సిందేనని వారు డిమాండ్…
హైదరాబాద్ ::శంషాబాద్ విమానాశ్రయంలో పొగమంచు తీవ్రత తగ్గుతోంది. పొగమంచు కారణంగా నిలిపివేసిన పలు విమాన సర్వీపులను పునరుద్దరించినట్లు అధికారులు తెలిపారు. రన్‌వేపై ఈతెల్లవారుజామున దట్టమైన పొడమంచు కమ్మ కోవడంతో దుబాయ్. మస్కట్ , చెన్నై. ముంబయి నుంచి రావాల్సిన…
రాష్ట్రంలో మంచి నీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లే మహిళల తల రాత నేటికీ మారకపోయినా వీధికొక మద్యం దుకాణం మాత్రం నిరాటంకంగా నడుస్తోంది. మద్యంపై మహిళలు అలుపెరగని పోరాటం చేస్తూ ఏరులై పారకుండా రద్దు చేయించుకున్నారు.…