Sunday, 8 November 2026

November 2012

జాతీయం

327 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 327 పరుగులకు ఆలౌట్‌ అయింది, ఆరు వికెట్ల నష్టానకి 266 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా త్వరత్వరగా వికెట్లు కోల్పోయి…

జాతీయం

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: రెండో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత జట్టు తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 316 పరుగుల వద్ద పుజారా తన 135 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఔట్‌ అయ్యాడు. నిన్న జరిగిన మొదటి…

వార్తలు

చైనాలోని రెస్టారెంట్‌లో పేలుడు.. 14 మంది మృతి

బీజింగ్‌: ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి  చెందగా.. 47 మంది గాయాలపాలయ్యాయి. జిన్‌జాంగ్‌ నగరంలోని జియాంగ్‌యంగ్‌ రెస్టారెంట్‌లో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు…

జాతీయం

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 284 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. పనేసర్‌ బౌలింగ్‌ అశ్విన్‌ (68) ఎబ్బీగా వెనుదిరిగాడు. అంతకుముందు ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో…

హైదరాబాద్

నేడు కరీంనగర్‌లో సభాసంఘం పర్యటన

హైదరాబాద్‌: రాజీవ్‌ రహదారి అక్రమాలపై ఏర్పడిన సభాసంఘం ఈ రోజు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనుంది. రహదారి నాణ్యతపై ఈ సంఘం పరిశీలిస్తుంది. నిన్న లంచ్‌ సమయంలో కాంట్రాక్టర్‌ ఏర్పాటు చేసిన విందులో సభాసంఘం పాల్గొనడంపై సభ్యులు అభ్యతరం తెలపడంతో…

హైదరాబాద్

ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన విమానాలు

హైదరాబాద్‌: పొగమంచు కారణంగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో విమానాలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి ఒక్క విమానం కూడా కాలేదు. శంషాబాద్‌లో లాండ్‌ కావల్సిన విమానాలను బెంగళూరుకు మళ్లించినట్లు అధికారులు తెలియజేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్

నేడు రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు

హైదరాబాద్‌: ఈ రోజు జూబ్లీహాల్‌లో వివిధ రాష్ట్రాల    వ్యవసాయ మంత్రుల సదస్సు జరగనుంది, ఈ సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో జిల్లా తెదేపా నేతకు తీవ్రగాయాలు

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సదాశివపేట సమీపంలో జిల్లా తెదేపా నేత, మాజీ సీడీసీ ఆధ్యక్షుడు రత్నమాణిక్యం ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొంది.ఈ ప్రమాదంలో ఆయనకి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ని  వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును నమోదు చేసి…

వార్తలు

డివైడర్‌ను ఢీకొన్న పాఠశాల బస్సు.. విద్యార్థులకు గాయాలు

ఒంగోలు: నగరంలోని మంగమ్మ కళాశాల వద్ద పాఠశాల బస్సు ప్రమాదానికిగురైంది. వెంకటేశ్వర నగర వద్ద అదుపు తప్పి బస్సు డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో పలువురి విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే…

హైదరాబాద్

నేడు రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల ఉన్నతస్థాయి సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల ఉన్నతస్థాయి సమావేశం జూబ్లీహాల్లో ఈ ఉదయం జరగనుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వచ్చే ఏడాది నవంబర్‌ 4 నుంచి 7వరకు నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ…